అమెరికా, రష్యాలో కోవిడ్‌ విజృంభణ

` రష్యాప్రధాని మిఖాయిల్‌ మిషుస్టిన్‌కు కరోనా

` ఐరోపా దేశాల్లో మరణ మృదంగం

న్యూయార్క్‌,మే 1(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌ శవాగుట్టగా మారింది. స్థానిక ఆండ్రూ క్లెక్లీ శ్మశాన వాటిక మెప మృతదేహాతో నిండి ఉన్న ట్రక్కును నిలిపి ఉంచటం స్థానికు కంటపడిరది. ట్రక్కు నుంచి దుర్వాసన రావటంతో వారు స్థానిక అధికారుకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటీన నాుగు ఏసీ ట్రక్కును ఏర్పాటు చేసి సుమారు 50 మృతదేహాను ఆ ట్రక్కుల్లోకి మార్చారు. అయితే ఈ సంఘటనపై ఉన్నతాధికాయి ఎవరూ స్పందించడం లేదు. కాగా కరోనా మహమ్మారి బారినపడి న్యూయార్క్‌లో  17,866 మంది ప్రాణాు కోల్పోయారు. ఇక అమెరికాలో 10,76,129 మందికి కరోనా సోకగా, 62,380 వే మంది మరణించారు. చిన్న వైరస్‌..కంటికి కనిపించని సూక్ష్మజీవి. కానీ అగ్రరాజ్యాన్నే కకావికం చేస్తోంది. ప్రపంచానికే పెద్దన్నలాంటి దేశాన్నే అతలాకుతం చేస్తోంది. రోజుకో మైురాయిని అధిగమిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో ఉన్న అన్ని రికార్డును బద్దుకొడుతోంది. తాజాగా వియత్నాం యుద్ధ మరణాను కూడా మించిపోయింది. రెండు దశాబ్దా పాటు కొనసాగిన వార్‌ కంటే..ఎక్కువ మందిని బలి తీసుకుంది. అత్యంత ప్రభావం చూపిన దేశాల్లో మొదటి స్థానంలో ఉంది అగ్రరాజ్యం అమెరికా. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తిరుగులేని ఆ దేశం..సూక్ష్మజీవి చేతిలో ఓడిపోయింది. చిన్న వైరస్సే కదా..ఏం చేస్తుందిలే..అని లైట్‌ తీసుకున్నందుకు పెద్దన్నకే చెమటు పట్టిస్తోంది. ఆ మహమ్మారి కోర నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక..హేమాహేవిూలే తలు పట్టుకోవసిన పరిస్థితి. ప్రాణాంతక కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసేసింది. 3 నెల్లోనే సుసంపన్న దేశం కాస్తా పాతాళానికి పడిపోయే పరిస్థితికి దిగజార్చింది. అంతకంతకూ తీవ్ర రూపం ద్చాుతూ నిత్యం ఒక్కో మైురాయిని దాటుతోంది. 24గంటల్లోనే 25వే కేసు..2500 మరణాతో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 11క్ష కేసు..62వే మరణాతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరల్డ్‌వైడ్‌గా ఉన్న కేసుల్లో మూడోశాతం..మరణాల్లో నాుగోశాతం అమెరికాలోనే ఉన్నాయి. 20ఏళ్ల పాటు వియత్నాంతో జరిగిన యుద్ధంలో కంటే..కరోనా బారిన పడి మరణించిన వారే ఎక్కువగా ఉన్నారు. అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి ఎన్నో కష్ట, నష్టాను చవి చూసింది. ఆటుపోట్లను ఎదుర్కొంది. క్రమంగా అన్ని రంగాల్లోనూ తిరుగులేని దేశంగా ఆవిర్భవించింది. అమెరికా చరిత్రలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఘట్టం వియత్నాంతో యుద్ధం. ఆ ఘటనలో లెక్కలేనంత ఆస్తి నష్టం జరిగింది. అమెరికా చావు దెబ్బ తింది ఆ వియత్నాం వార్‌లోనే. ఆ యుద్ధంలో అమెరికా సైనికు పిట్టల్లా రాలిపోయారు. అమెరికా, వియత్నాం మధ్య 1955లో మొదలైన యుద్ధం 1975 వరకు సాగింది. రెండు దశాబ్దాల్లో సుమారు 58వే 220మంది ప్రాణాు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్‌ వ్ల వియత్నాం యుద్ధ సమయంలో కంటే అధిక సంఖ్యలో ప్రాణనష్టాన్ని చవి చూస్తోంది అమెరికా. వియత్నాంలో రెండు దశాబ్దాల్లో చనిపోయిన సైనికు కన్నా..కేవం మూడు నెల వ్యవధిలోనే వైరస్‌ వ్ల మరణించినవారే ఎక్కువగా ఉన్నారు. 1968 నాటి వియత్నాం యుద్ధంలో ప్రతి క్ష మందిలో 8.5 మంది అమెరికన్లు మరణించగా, కరోనా వైరస్‌ బారిన పడి ప్రతి క్ష మందిలో 17.6 మంది మరణించారు. 1968, జనవరి 31న అత్యధికంగా 246 మంది అసువు బాశారు. ఆ సంవత్సరంలో అత్యధికంగా 16,899 మంది మరణించారు. కానీ ఇప్పుడు కరోనా ధాటికి రోజుకు వే సంఖ్యలో కేసు, మరణాు నమోదవుతున్నాయి. 2017`18లో ఇన్‌ఫ్లూయెంజా మరణాను కూడా దాటేసిందని..ఆగస్ట్‌ చివరినాటికి మృతు సంఖ్య దాదాపు 75వేకు చేరుకుంటుంందని అంచనా వేస్తున్నారు వైద్య నిపుణు. ఐతే అమెరికా చరిత్రలో అత్యధిక ప్రాణ నష్టాను చవిచూసిన ఘటనుగా సెకండ్‌ వరల్డ్‌ వార్‌, సివిల్‌ వార్‌ను చెప్పుకుంటారు. 1941`45 మధ్య కాంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో..దాదాపు 2 క్ష 91వే మందికి పైనే మృతి చెందారు. ఇక 1861`65మధ్య కాంలో చోటుచేసుకున్న సివిల్‌ వార్‌లో ..దాదాపు 5క్ష మంది వరకు చనిపోయారు. దీంతో అగ్రరాజ్యంలో మరణాలో ఆ రెండు ఘటను మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా..కరోనా మూడవ స్థానాన్ని ఆక్రమించింది. అమెరికాలో కొవిడ్‌ 19 తీవ్రంగా ఉన్న మార్చిలో వైద్య నిపుణు డాక్టర్‌ ఫౌసీ..దాదాపు క్ష నుంచి రెండు క్ష మంది మరణిస్తారని అంచనా వేశారు. ఆ తర్వాత 10 రోజుకు.. మరణాు 60 వే లోపే ఉండే అవకాశముందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ అంచనాు కూడా మించిపోయాయి. చూడబోతే రెండో ప్రపంచ యుద్ధ మరణా సంఖ్యను కూడా దాటేసేలా కనిపిస్తోంది. మరికొన్ని రోజు ఇలాగే ఉండే పరిస్థితు మరింత దారుణంగా ఉండే అవకాశముందని విశ్లేషకు అంటున్నారు.రష్యాప్రధాని మిఖాయిల్‌ మిషుస్టిన్‌కు కరోనారష్యా ప్రధానమంత్రి  మిఖాయిల్‌ మిషుస్టిన్‌ కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందనీ, స్వీయ నిర్బంధంలో ఉంటానని ప్రకటించారు. కీక అంశాల్లో అందుబాటులో ఉంటానని, ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చానని వ్లెడిరచారు. రష్యాలో సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాను ప్రధానమంత్రి తీసుకుంటూ అధ్యక్షుడికి జవాబుదారీగా ఉంటారు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాన్ని లాక్‌డౌన్‌ విధించాయి. పారిశ్రామిక వేత్తు, దేశాధినేతు సైతం వణికిపోతున్నారు. తాజాగా రష్యా ప్రధాన మంత్రి మిఖైల్‌ మిషుస్టిన్‌ కరోనా బారినపడ్డారు. ఇటీవ చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. గురువారం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ విషయాన్ని ఆయన వ్లెడిరచారు. ప్రస్తుతం మిఖైల్‌ మిషుస్టిన్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఇంట్లోనే వైద్యు చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తరువాత.. కరోనాతో బాధపడుతున్న రెండవ ప్రధాని మిఖాయిల్‌ మిషుస్టిన్‌. మరోవైపు.. రష్యాలో ఇప్పటి వరకు 106,498 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,619 మంది కోుకోగా.. 1,073 మంది మరణించారు. ప్రస్తుతం రష్యాలో 93,806 యాక్టివ్‌ కరోనా కేసున్నాయి. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 2,300 మంది పరిస్థితి విషమంగా ఉందని తాజా గణాంకాు చెబుతున్నాయి.