అల్ పంచాయతీ కార్యదర్శులకు బ్యాగ్ ఫిల్లింగ్ పై

అల్ పంచాయతీ కార్యదర్శులకు బ్యాగ్ ఫిల్లింగ్ పై అవగాహన కార్యక్రమం అల్ పంచాయతీ కార్యదర్శులకు బ్యాగ్ ఫిల్లింగ్ పై అవగాహన కార్యక్రమం
కొడకండ్ల, డిసెంబర్ 02(జనం సాక్షి): కొడకండ్ల మండలం ఏడు నూతల గ్రామం నర్సరీలో ఆల్ పంచాయతీ కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు టెక్నికల్ అసిస్టెంట్లకు నర్సరీ వాచర్లకు నర్సరీ బ్యాగ్ ఫిల్లింగ్ పైన ఏవిధంగా ఫిల్లింగ్ చేయాలి మట్టి ఎలా పట్టాలి అందులో కలపాల్సిన ఎరువులు ఏ విధంగా కలపాలి బ్యాగులో స్టంప్స్ సీడు ఎట్లా చేయాలి ప్రైమర్ బెడ్లు ఎట్లా ఏర్పాటు చేయాలి అముషం పైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేంద్రనాయక్, ఏపీవో కుమారస్వామి, టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్ యాకయ్య సుధీర్ కార్యదర్శులు పాల్గొన్నారు