ఇంటింటికీ వైద్య సర్వే`

ల క్షణాున్న వారిని గుర్తించాల్సిందే: ఈటెల

హైదరాబాద్‌,మే 14(జనంసాక్షి):ప్రతీ ఇంటిలోనూ వైద్య పరీక్షు నిర్వహించాని వైద్య శాఖ అధికారును మంత్రి ఈట రాజేందర్‌ ఆదేశించారు.జుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరితిత్తు న్యుమెనియా వంటి రెండు క్షణాు ఎవరికైనా కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షు నిర్వహించాని మంత్రి వైద్య సిబ్బందిని కోరారు. రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటె రాజేందర్‌ తెంగాణలోని వైద్య సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికాయి, ఆసుపత్రు సుపరింటెండెంట్‌ు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రా మెడికల్‌  అధికాయి, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఇన్‌ప్లూయెంజా క్షణాు ఉంటే పరీక్షు నిర్వహించాన్నారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతి మారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగీతా రాణా, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేష్‌ రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, తదితయి ఈ కాన్ఫరెన్ల్స్‌లో పాల్గొన్నారు. ప్రతీ ఇంటిలో, గ్రామంలో ఈ వైద్య పరీక్షను నిర్వహించాని మంత్రి స్పష్టం చేశారు. ఒకవైపు కరోనా మహమ్మరి విస్తరిస్తున్న దశలో ఏ ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా, అుపెరుగని పోరాటం చేయాల్సిన అవసరం మనవిూదే ఉందని రాజేందర్‌ ఈ సందర్భంగా పిుపునిచ్చారు.  అనంతరం కరోనాకు సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో తీసుకుంటున్న చర్యపై సవిూక్షించారు. ఈ సందర్భంగా  ఈటె రాజేందర్‌ పువురు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం వర్కర్లతో మాట్లాడారు.