*ఇస్నాపుర్ లో భారీ అంబేద్కర్ విగ్రహానికి స్థల పరిశీలన!

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన స్థానిక పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీలు మరియు జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.