ఈ నెల 27 నుండి జగ్గా రెడ్డి పర్యటన

వరంగల్లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో లో భాగంగా ఈనెల 27 నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే, 0 నిమిషాలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన ట్లు పేర్కొన్నారు. ప్రతిరజు నాలుగు గ్రామాల్లో… ప్రతి గ్రామానికి రెండు గంటలు చొప్పున సమయం కేటాయిస్తూ, గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న అని తెలిపారు.