కాణిపాకం ఆల య ఉద్యోగకి కరోనా పాజిటివ్‌

రెండురోజుపాటు దర్శనాు రద్దు
చిత్తూరు,జూన్‌15(జ‌నంసాక్షి): జిల్లాలోని కాణిపాకంలో కరోన కకం సృష్టించింది. ప్రసిద్ధ వరసిద్ది వినాయక ఆయం వద్ద విధు నిర్వహిస్తున్న హోంగార్డుకు కరోనా సోకింది. దీంతో అధికాయి ఆయాన్ని మూసివేశారు. రెండు రోజుపాటు దర్శనాను రద్దు చేస్తున్నట్లు ఆయ అధికాయి ప్రకటించారు. మొత్తం 60 మందికి కరోనా పరీక్షు నిర్వహించగా ఒకరికి పాటివ్‌గా నిర్దారణ అయ్యిందని తెలిపారు. ఈ నె 11న తిరుమలోని గోవిందరాజ స్వామి ఆయంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు కరోనా సోకడంతో ఆయాన్ని రెండు రోజుపాటు మూసివేశారు. ఆయాన్ని శానిటైజేషన్‌ చేసిన తర్వాత 14వ తేదీ నుంచి భక్తును అనుమతిస్తున్నారు. అదే జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాయాన్ని ఈ నె 10న తెరవాని అధికాయి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయ ప్రధాన అర్చకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో గుడిని మూసివేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 6163 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 84 మంది మరణించారు.