కొండగట్టులో ఏటా తాగునీటి ఎద్దడి

వేసవిలో మరింత తీవ్రం కానున్న సమస్య
జగిత్యా,మార్చి17  (జనంసాక్షి):  కొండపైన తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. యేటా హనుమాన్‌ జయంత్యుత్సవాకు ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంతా నుంచి వచ్చిన భక్తు కోనేరులో స్నానాు చేద్దామంటే మురికి నీరు ఉండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రెండవ కోనేరును నిర్మించినా నీరు లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది. శాశ్వత పరిష్కారం కోసం సంత లొద్ది నుంచి నీటిని కొండపైకి తరలించాని ప్రతిపాదను ఉన్నా నిధు లేమితో వెనుకడుగు వేస్తున్నారు. ఎండాకాంలోనైతే భక్తు కొండపై కాు పెట్టడానికి కూడా మీ లేకుండాపోతుంది. ఆయం చుట్టూ షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మూత్రశాు, స్నానా గదు లేకపోవడంతో ఆరుబయటే మ విసర్జనతో పాటు స్నానాు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎండాకాంలో ఈ సమస్య మరింత తీవ్రం అవుతోంది. కొండగట్టు అంజన్న దేవాయంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఇక్కడికి వస్తున్న భక్తు ఆరోపిస్తున్నారు. యేటా భక్తు పెరుగుతున్నా సౌకర్యాు మెరుగుపడటం లేదు. యేటా క్షలాది మంది భక్తుతో కిటకిటలాడే ఆయం వద్ద భక్తు ఇబ్బందు పడుతున్నారు. తాగునీరు లేకపోవడంతో పాటు బస చేసేందుకు కనీస సౌకర్యాు లేవు. దీక్షాపయి నానా అగచాట్లు పడుతుంటారు. భక్తు సౌకర్యార్థం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అభివృద్ధి పను చేపట్టాని ఆయ అధికాయి రూ.15 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదను పంపినా బుట్ట దాఖయ్యాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో రూ.100 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ కాగితాకే పరిమితమైంది. కొండపై వెసిన ఆంజనేయ స్వామి దేవస్థానానికి దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. నుమూ నుంచి భక్తు వస్తుంటారు. యేటా ఇక్కడ చైత్ర పౌర్ణమి రోజున చిన్న హనుమాన్‌ జయంతి, పూర్వాభాద్ర నక్షత, వైశాఖ
బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్‌ జయంతి వేడుకు నిర్వహిస్తుంటారు. ఈ రెండు జయంతికు కొండగట్టుకు దాదాపు 6 క్ష మంది దీక్షాపయి వచ్చి స్వామివారిని దర్శించుకుని మా విరమణ చేస్తారు. చిన్న హనుమాన్‌ జయంతి ఐదు రోజు పాటు జరుగుతుండగా, 3.50 క్ష మంది దీక్షాపయి కొండపైకి వస్తుంటారు. పెద్ద హనుమాన్‌ జయంతి మూడు రోజు పాటు జరుగుతుండగా, 2.50 క్ష మందికి పైగానే భక్తు వస్తుంటారు. దీనికి తోడు ప్రతి మంగళవారం, శనివారం భక్తు రద్దీ ఎక్కువగానే ఉంటుంది. శ్రావణ మాసంలో భక్తు తాకిడి చెప్పనవి కాదు. ఆయాన్ని అభివృద్ధి చేస్తామని నాయకు పేర్కొని ఆరేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా విడుద చేయలేదు. యేటా ఈ ఆయానికి రూ.20 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని అంచనా. ఆదాయం కూడా భారీగానే వస్తున్నా సర్కారు మాత్రం అభివృద్ధి కోసం నిధు విడుద చేయడం లేదు. రూ.100 కోట్లతో కొండపైన అభివృద్ధి పను చేపట్టేందుకు గతంలో ప్రతిపాదను కూడా తయారు చేశారు. కొండపైన ప్రధాన సమస్య వసతి గృహాు లేకపోవడంతో భక్తు ఇబ్బందు పడుతున్నారు. దూర ప్రాంతా నుంచి వచ్చిన భక్తుకు రాత్రి పూట
బస చేసేందుకు ఎలాంటి సౌకర్యాు లేవు. కొండగట్టుపైకి మరో ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాని అధికాయి ప్రతిపాదను కూడా తయారు చేశారు. అధికాయి, నాయకు హడావిడి చేసి ఆరేడు మాసావుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదు. దీంతో కొండగట్టు అంటేనే భక్తు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది.