కొవలెరట్‌కు ఓకే!

1482803954-untitled-1-copyకొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్ర ప్రభావిత ప్రారతంలో కొవలెరట్‌ ఫార్మా సంస్థకు అనుమతి ఇచ్చేరదుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోరది. గతం నురచీ ఈ సంస్థకు అనుమతులు ఇచ్చేరదుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా నిరభ్యంతర పత్రాన్ని ఎన్‌ఓసి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసిరది. ఈ అరశాన్ని నిర్దిష్ట కమిటీ మురదుకు తీసుకురావాలని నిర్ణయిరచారు. ఈమేరకు విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షునికి మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ కూడా రాశారు. రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఈ పరిశ్రమకు ఎన్‌ఓసి ఇచ్చేందుకు ఫైలు సిద్ధమవుతోరది. కొవ్వాడకు దగ్గరలోని మరువాడ గ్రామంలో తమ పరిశ్రమను ఏర్పాటు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసిరది. ఈ అరశాన్ని నిర్దిష్ట కమిటీ మురదుకు తీసుకురావాలని నిర్ణయిరచారు. ఈమేరకు విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షునికి మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ కూడా రాశారు. రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఈ పరిశ్రమకు ఎన్‌ఓసి ఇచ్చేందుకు ఫైలు సిద్ధమవుతోరది. కొవ్వాడకు దగ్గరలోని మరువాడ గ్రామంలో తమ పరిశ్రమను ఏర్పాటు చేసేరదుకు కొవలెరట్‌ సంస్థ గతంలోనే మురదుకు వచ్చిరది. ఈ గ్రామం కొవ్వాడ నిబంధనల్లోని ఎమర్జెన్సీ ప్లానిరగ్‌ జోన్‌ పరిధిలోకి వస్తురది. వాస్తవానికి ఈ సంస్థకు అనుమతి ఇచ్చిన సమయంలో అది ఎమర్జెన్సీ జోన్‌ పరిధిలో లేదని, అరదువల్ల అనుమతి ఇవ్వడంలో తప్పేమీ లేదని అధికారులు చాలా కాలంగా వాదిస్తున్నారు. అయితే ఐదు కిలోమీటర్ల నిబంధన ఉన్న స్టెరిలైజ్‌డ్‌ జోన్‌ పరిధిలోకి మాత్రం రాదంటున్నారు. ఈ సంస్థకు అనుమతి ఇచ్చేరదుకు కావాల్సిన మార్గదర్శకాల్లోని మొత్తం మూడు అరశాల్లో రెరడు అరశాలు కొవలెరట్‌ సంస్థకు అనుకూలంగా ఉరడగా, ఒక అరశం వ్యతిరేకంగా ఉరదని, అరదువల్ల దానిపై నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని ఉన్నతాధికారుల కమిటీ అప్పట్లో నిర్ణయిరచిరది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేరదుకు ఇటీవల వేగంగా పావులు కదిపిన ప్రభుత్వం పలు మార్గదర్శకాలతో ఉత్తర్వులు కూడా జారీ చేసిరది. చివరకు ఆ ప్రారతంలో భూములను అప్పగిరచేరదుకు కూడా సరికొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తరుణంలోనే కొవలెరట్‌ సంస్థకు ఎన్‌ఓసి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి రావడం విశేషం.