క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్ పంపిణీ చేసిన:ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత.

 

 

 

 

..క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్ పంపిణీ చేసిన:ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత…

ధర్మపురి (జనం సాక్షి)ధర్మపురి క్యాంపు కార్యాలయంలో బుధవారం ‌పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్య పల్లె గ్రామ క్రికెట్ క్రీడాకారులకు ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా టీషర్ట్ పంపిణీ చేసిన ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత, తదనంతరం మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, మనువని పుట్టువెంట్రుకల శుభకార్యానికి హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన,సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత పాల్గొన్నారు.