ఖమ్మం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

m1ifdmwehttp://JanamSakshi.org/imgs/2015/01/m1ifdmwe.jpgఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 200 జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ ను కలిగి ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.