గజ్వేల్‌లో ఐదో రౌండ్ ముగిసేసరికి…..

గజ్వేల్‌లో ఐదో రౌండ్ ముగిసేసరికి 14,841 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్. సిరిసిల్లలో ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి 34,798 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. సిద్ధిపేటలో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి 56,866 ఓట్ల ఆధిక్యంలో హరీశ్‌రావు.