ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

జనంసాక్షి అల్లాదుర్గం సెప్టెంబర్ 26
పండిత్ దీన్ దయాల్ ఉపాద్యాయ ఆశయాలను సాదించాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కాళ్ళ రాములు అన్నారు
పండిత్ దీన్ దయాల్ ఉపాద్యాయ జయంతి సందర్బంగా ఆదివారం మండల కేంద్రమైన అల్లాదుర్గం లో దీన్ దయాల్ ఉపాద్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
కార్యక్రమంలో అల్లాదుర్గం పట్టణ అధ్యక్షుడు రవి ,మహేష్ ,గణేష్ ,మహేందర్,రామకిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.