చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 26 మండలం లోని సిరిపూర్ గ్రామంలో
తెలంగాణ గడ్డపై భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం మీరు చూపిన తెగువ ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తి
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ వీరవనితకు సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఎనుగు రాంరెడ్డి, వార్డు సభ్యులు కిషోర్,యువకులు,గ్రామ పెద్దలు,మహిళలు పాల్గోన్నారు