చివరి ప్యాకేజీ కూడా ప్రకటించారు

` రాష్ట్రాల‌కు మరిన్ని నిధుల‌

` ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ప్రోత్సాహం

` నిర్మలా సీతారామన్‌దిల్లీ,మే 17(జనంసాక్షి):ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీలో ఇవాళ ఆఖరి విడత కేటాయింపును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్లెడిరచారు. దిల్లీలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ..  కరోనా వ్ల కేంద్రంతో పాటు రాష్ట్రాు కూడా భారీగా ఆదాయాు కోల్పోయాయన్నారు. రాష్ట్రాను ఆదుకునేందుకు నిరంతరం అదనపు నిధు విడుద చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రాు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు పన్నుల్లో వాటా విడుద చేస్తామన్నారు.రాష్ట్రా విపత్తు నిర్వహణ కోసం నిధు విడుద చేస్తూనే ఉన్నామని, ఏప్రిల్‌ నుంచి రాష్ట్రాకు రూ.46,038 కోట్లు విడుద చేసినట్లు చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.12,390 కోట్లు విడుద చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.11,092 కోట్లు విడుద చేశామన్నారు. నిధు కొరత ఉన్న రాష్ట్రాకు ఆర్‌బీఐ ద్వారా నిధు సమకూర్చాం, కేంద్రం విజ్ఞప్తిని మన్నించి రాష్ట్రాకు ఆర్‌బీఐ ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం పెంచిందని తెలిపారు. ఒక త్రైమాసికంలో రాష్ట్రా ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితి 32 రోజు నుంచి 50 రోజుకు పెంచినట్లు వివరించారు. రాష్ట్రాకు వేస్‌ అండ్‌ విూన్స్‌ పరిమితిని ఆర్‌బీఐ 60శాతం పెంచిందన్నారు. రాష్ట్రాకు అందుబాటులోకి తెచ్చిన రుణాల్లో కేవం 14 శాతం మాత్రమే వినియోగించుకున్నాయి, రాష్ట్రాు వినియోగించుకుంది పోనూ రూ.4.28క్ష కోట్లు రుణా రూపంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రా రుణపరిమితిని జీఎస్‌డీపీలో 3 నుంచి 5శాతానికి పెంచామని, రుణ పరిమితి పెంపు వ్ల రాష్ట్రాకు రూ.4.28క్ష కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునే అవకాశం భిస్తుందన్నారు.ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ప్రోత్సాహం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో ఇవాళ ఆఖరి విడత కేటాయింపును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్లెడిరచారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. సంక్షోభం విసిరిన సవాళ్లను ఎదుర్కొని స్వయం సమృద్ధం కావాన్నదే క్ష్యమని వ్లెడిరచారు. సంక్షోభంలో అవకాశాు వెతుక్కోవాని ప్రధాని నిరంతరం చెబుతున్నారని గుర్తు చేశారు. ప్యాకేజీలోని ఏడు అంశాకు సంబంధించి వివరాను వ్లెడిరచారు.ఆర్థిక మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాు..భూమి, శ్రామిక శక్తి, నగదు భ్యత, విధాన నిర్ణయాల్లో సంస్కరణు. ఈ నాుగు అంశాల్లో పు కీక నిర్ణయాు ఇప్పటికే ప్రకటించాం.దేశంలో ప్రతి మూకు ఆహారధాన్యా సరఫరా చాలా కీకమైన సవాల్‌. రాష్ట్ర ప్రభుత్వాు, ఎఫ్‌సీఐ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. వస జీవు ఆకలి తీర్చటంలో స్వచ్ఛంద సంస్థు తమ వంతు పాత్ర పోషించాయి. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా వివిధ వర్గాకు డీబీటీతో నగదు బదిలీ. సాంకేతిక పరమైన సంస్కరణు జరగకపోయి ఉంటే అది సాధమయ్యేదే కాదు.ప్రధానమంత్రి కిసాన్‌ యోజన, సంక్షేమ పింఛన్లు రూపంలో వే కోట్లరూపాయ బదిలీ చేశాం. బ్ధిదారుకు ప్రయోజనం చేకూర్చే విషయంలో నిర్దేశించుకున్న క్ష్యాను దాదాపు చేరుకున్నాం. 20కోట్ల జన్‌ధన్‌ఖాతాల్లోకి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద నగదు బదిలీ చేశాం. డీబీటీ విధానం వ్ల బ్దిదారు ఖాతాల్లోకే నేరుగా నిధు బదిలీ సాధ్యమైంది.  12క్షమంది ఈపీఎఫ్‌లో చందాదాయి ఆన్‌లైన్‌ ఉపసంహరణతో  రూ.3,660 కోట్ల నగదు వెనక్కు తీసుకునే అవకాశం కల్పించాం. కరోనా మహమ్మారి కమ్మేసిన సంక్షోభంలో సాంకేతికత సంస్కరణ సాయంతోనే ఎంతో మేు జరిగింది.భవన నిర్మాణ కార్మికు ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమ చేశాం. విద్యారంగంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహం. విద్యారంగం కోసం ఇప్పుడున్న 3 ఛానెళ్లకు అదనంగా మరో 12 స్వయంప్రభ ఛానెళ్లు ఏర్పాటు. విద్యార్థు కోసం కరిక్యుమ్‌, ఆన్‌లైన్‌ కరిక్యుమ్‌. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికీ ఒక ఛానెల్‌. బదిరు కోసం ప్రత్యేక ఛానెల్‌. ఆన్‌లైన్‌ కోర్సు కోసం వంద ప్రధాన వర్సిటీకు ఆటోమేటిక్‌ విధానంలో అనుమతి. విద్యార్థు, ఉపాధ్యాయుకు మధ్య పరస్పర సంభాషణకు ఏర్పాట్లు. మే 30 నాటికి ఆన్‌లైన్‌ కోర్సు ప్రారంభించేలా టాప్‌ 100 విశ్వవిద్యాయాకు అనుమతి. మండ స్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాలు ఏర్పాటు. వైద్య పరిశోధన కోసం ఐసీఎంఆర్‌ ద్వారా అదనపు నిధు ఏర్పాటు. ప్రజను భయాందోళన నుంచి దూరం చేసేందుకు సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌. ప్లిు, ఉపాధ్యాయు, కుటుంబాకు సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌. నరేగా ద్వారా మొత్తం 300 కోట్ల పనిదినాు కల్పించటానికి నిధు కేటాయింపు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వ్యాపారాు దేశంలో వ్యాపారాు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కరోనా కారణంగా కలిగిన నష్టాకు దివాళ స్మృతి నుంచి ఏడా పాటు మినహాయింపు. ఎం.ఎస్‌.ఎం.ఈకు సంబంధించి ప్రత్యేక దివాళా విధి విధానాు