టీఆర్ఎస్ బహిరంగసభ..ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : సోమవారం టీఆర్‌ఎస్ బహిరంగ సభ సందర్భంగా పోలీసులు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను దారి మళ్లించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.