ఢిల్లీలో మంచు

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు అమృత్ సర్, పాట్నా, అహ్మదాబాద్, లక్నోల్లో కూడా భారీగా పొగమంచు అలుముకుంది. దీని కారణంగా నేషనల్ హైవేలపై వాహనాలు నిలిచిపోయాయి.