తెంగాణలో 100 దాటిన మరణాు..

 ` కొత్తగా 127 కరోనా కేసు ` హైదరాబాద్‌లో భారీగా నమోదు హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి):తెంగాణపై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ప్రతి రోజు భారీ మొత్తంలో కొత్త కేసు వస్తున్నాయి. గురువారం 127 కేసు నమోదయినట్లు తెంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుద చేసింది. ఇవాళ జీహెచ్‌ఎంసీ పరిధిలో 110, ఆదిలాబాద్‌లో 7, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డి, ఖమ్మంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. గురువారం మరో ఆరుగురు కరోనా రోగు మరణించారు. తాజా కేసుతో తెంగాణలో మొత్తం కరోనా కేసు సంఖ్య 3,147కి చేరింది. వీరిలో 448 మంది విదేశాు, ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారు, వస కార్మికు ఉన్నారు.కరోనా వైరస్‌తో పోరాడుతూ తెంగాణలో ఇప్పటి వరకు 1587 మంది కరోనా బాధితు కోుకున్నారు. ప్రస్తుతం 1455 మంది బాధితు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెంగాణలో మొత్తం కరోనా మరణా సంఖ్య 105కి చేరింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఇతర దేశా నుంచి తెంగాణకు 458 మంది వచ్చారు. వీరిలో 212 మందికి కరోనా సోకింది. అటు ఇతర రాష్ట్రా నుంచి శ్రామిక్‌ రైళ్లు, ప్రత్యేక రైళ్లు, ఇతర వాహనా ద్వారా వచ్చిన వారిలో 206 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఎక్కువ మంది మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌ నుంచి వచ్చిన వారే ఉన్నట్లు తెంగాణ వైద్యఆరో
గ్యశాఖ తెలిపింది.