దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కు సన్మానం

జైనథ్ జనం సాక్షి మే 25
జైనథ్ మండల కేంద్రంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బదిలీపై పెండల్వాడ బ్యాంక్ లో బదిలీ కాగా ఆయన జైనథ్ దక్కన్ గ్రామీణ బ్యాంకు లో ప్రజల యొక్క మన్ననలను ప్రజలకు సేవలందించడంలో ఆయన ఎల్లప్పుడు  ముందున్నారు ఆయన సేవలను గుర్తు తెచ్చుకొని బ్యాంక్ మేనేజర్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మి రాములు ఉప సర్పంచ్ గజం గు ల స్వామి ఎక్స్Ex సర్పంచ్ ఆ డప తిరుపతి ఎక్స్ExMPTC ఆ డప రమాదేవి ఉషోదయ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు దాసరి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి మడావి అశోక్ తదితరులు దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కు సన్మానించారు.