దేశంలో 24 గంటల్లో 100 మంది మృతి`

మొత్తం 82 వేకు చేరుకున్న కరోనా బాధితు

దిల్లీ,మే 15(జనంసాక్షి):భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కొవిడ్‌ బాధితు సంఖ్య 82 వేకు చేరువైంది. గడచిన 24 గంటల్లో 3,967 కొత్త కేసు నమోదు కాగా, 100 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మృతు సంఖ్య 2,649కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితు సంఖ్య 81,970కి పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 27,919 మంది కోుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 51,401 మంది చికిత్స పొందుతున్నారు. అంటే ఇప్పటి వరకు దాదాపు 34.06 శాతం మంది కోుకొని ఇళ్లకు చేరుకున్నారు. గత 24 గంటల్లో మరణించిన 100 మందిలో..  44 మహారాష్ట్ర, 20 గుజరాత్‌, 9 దిల్లీ, 8 పశ్చిమ బంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో చెరో ఐదు, రాజస్థాన్‌లో నాుగు, తమిళనాడు, కర్ణాటకలో ఇద్దరు చొప్పున, ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1,019 మంది, గుజరాత్‌ లో 586 మంది, మధ్యప్రదేశ్‌లో 237 మంది, పశ్చిమబంగాల్‌లో 215 మంది, రాజస్థాన్‌లో 125 మంది, దిల్లీ 115 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 88 మంది మృతిచెందారు. ప్రభుత్వ గణాంకా ప్రకారం ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లో 70 శాతం మంది ఇతర వ్యాధుతో బాధపడుతున్నవారే.

ఎపిలో కొత్తగా మరో 57 పాజిటివ్‌ కేసు60 మంది డిశ్చార్జి ‘

:ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసు సంఖ్య 2157కు చేరింది. ఈ వైరస్‌ వ్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 మంది మృతిచెందారు. ఇంకా 857 యాక్టివ్‌ కేసు ఉండగా, 1252 మంది బాధితు కోుకున్నారు. గత 24 గంటల్లో 60 మంది కోుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు నమోదైన కేసుల్లో చిత్తూరు, న్లెూరు జిల్లాల్లో 14 చొప్పున ఉండగా, కృష్ణాలో 9, కర్నూులో 8, అనంతపురంలో 4, విజయనగరంలో 3, విశాఖపట్నం, కడపలో రెండు చొప్పున, తూర్పుగోదావరిలో ఒకటి కేసు నమోదయ్యాయి. గత వారం రోజుగా కరోనా పాజిటివ్‌ కేసు తక్కువగానే నమోదయినప్పటికీ ఇవాళ మళ్లీ పెరిగాయ్‌. గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 కేసు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో వ్లెడిరచింది. గురువారం రోజు ప్రకటించిన బులెటిన్‌లో కర్నూు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే తాజాగా 08 కేసు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అంటే గురువారం ఉదయం 9గంట నుంచి.. శుక్రవారం 9 గంట వరకూ 9,038 శాంపిల్స్‌ను పరీక్షించగా 102 మంది కోవిడ్‌19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. వీటిలో 45 పాజిటివ్‌ కేసు ఇతర రాష్ట్రాకి చెందినవి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2157 పాజిటివ్‌ కేసుకు గాను 1252 మంది డిశ్చార్జ్‌ కాగా.. 48 మంది మరణించారు. గడిచిన 24 గంటుగా రాష్ట్రంలో ఎటువంటి కరోనా మరణాు సంభవించలేదు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 857 అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో 60 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ చేయబడ్డారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1252కి చేరుకుంది.