నిత్యవాసర సరుకు ధరను పెంచితే చ‌ర్య‌లు

కరోనాను తరిమికొడదాం
ఇంటికే పసరిమితం అవుదాం: కొడాలి నాని
విజయవాడ,మార్చి23(జనం సాక్షి ): ప్రజ అవసరాను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తు నిత్యావసర వస్తువును అధిక ధరకు అమ్మితే చట్టపరమైన చర్యు తీసుకుంటామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. అలాంటి వ్యాపారుపై కేసు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే జైుకు పంపుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ఇచ్చిన పిుపునకు ప్రజంతా సహకరిస్తే వారికి, దేశానికి మంచిదని కొడాలి నాని పేర్కొన్నారు.పేద ప్రజు ఇబ్బందు పడకూడదని జగన్‌ అదేశాతో ఈనె 29వ తేదీన రేషన్‌ సరకు అందజేస్తామన్నారు. త్లె కార్డు కలిగిన వారికి ఉచితంగా రేషన్‌ సరకుతో పాటు కేజీ కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. త్లె కార్డు కలిగిన పేద ప్రజకు నిత్యావసర ఖర్చు నిమిత్తం ఏప్రిల్‌ 4వ తేదీన వాంటీర్లు ద్వారా ఇంటికి రూ.1000 పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి తెలిపారు.కరోనా నివారణకు వైద్యు సూచను పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిద్దామని నాని అన్నారు. ఈ నెలాఖరు వరకు అంతా ఇంటివద్దనే ఉండి కరోనా వ్యాప్తి కాకుండా చూద్దామని అన్నారు. ప ª`రతి ఒక్కరూ ప్రభుత్వ సూచను పాటించాని మంత్రి పిుపునిచ్చారు. ఆదివారం ఆయన తన కుటుంబసభ్యుతో ఇంటి వద్దే గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయం ఏడు గంట నుంచి రాత్రి వరకూ తనకు తానే స్వీయ నిర్బంధం విధించుకున్నారు. నిత్యం సందర్శకుతో రద్దీగా ఉండే క్యాంప్‌ కార్యాయం, ఆయన స్వగృహా వద్ద నిర్మానుష్య వాతావరణం నెకొంది. జనతా కర్ఫ్యూ కొనసాగుతున్న తీరును ఫోన్‌ ద్వారా తొసుకుంటూ అధికారుకు సూచను చేశారు. సాయంత్రం ఐదు గంటకు చప్పట్లు కొట్టి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి నాని, ఆయన కుటుంబసభ్యు సంఫీుభావం తెలిపారు.