నూతన వధూవరులకు జాతీయ జెండా బహుకరణ

*రామన్నపేట ఆగస్టు 14 జనం సాక్షి*
రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన చిందం వేణు పూజిత వివాహ మహోత్సవానికి విచ్చేసిన కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండే శ్రీకాంత్  నూతన వధూవరులకు జాతీయ జెండాను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మిరియాల మల్లేష్ మోటే రమేష్ మోటే మహేష్ బండ లింగస్వామి మోటే రాజు గోరిగే బక్కులు బర్ల స్వామి బెడద లింగస్వామి మోటే నరేష్ తోటకురి కృష్ణ గొరిగే ప్రసాద్ మిరియాల లింగస్వామి మోటే సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.