నేడు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు

– కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

దుబ్బాక,నవంబరు 9(జనంసాక్షి):దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ భారతి హెళ్లీకేరి తెలిపారు. సిద్దిపేట ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలని డీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్‌ పరిశీలించారు. మొత్తం 14 టేబుల్స్‌, 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు మంగళవారం(నవంబర్‌ 10) వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ భారతి హెళ్లీకేరి తెలిపారు. సిద్దిపేట ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలని డీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్‌ పరిశీలించారు. మొత్తం 14 టేబుల్స్‌, 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది.దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు మంగళవారం(నవంబర్‌ 10) వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ భారతి హెళ్లీకేరి తెలిపారు. సిద్దిపేట ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలని డీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్‌ పరిశీలించారు. మొత్తం 14 టేబుల్స్‌, 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్‌ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా రెండు కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేసినట్లు, ప్రతీ హాల్‌ లో 7 టేబుల్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్‌ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా రెండు కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేసినట్లు, ప్రతీ హాల్‌ లో 7 టేబుల్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్‌ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా రెండు కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేసినట్లు, ప్రతీ హాల్‌ లో 7 టేబుల్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈటీపీబీఎస్‌- సర్వీసు ఓటరు-పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అరగంట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఏం మిషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రతి రౌండ్‌ కు సంబంధించిన కౌంటింగ్‌ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నట్లు వివరించారు. అదే విధంగా బ్రాండ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు వీడియో గ్రఫీ చేస్తున్నామని, కౌంటింగ్‌ కేంద్ర ఆవరణలో విూడియా రూమ్‌ ఏర్పాటు చేసి రౌండ్‌ వారీగా కౌంటింగ్‌ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు చెప్పారు. ఈటీపీబీఎస్‌- సర్వీసు ఓటరు-పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అరగంట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఏం మిషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రతి రౌండ్‌ కు సంబంధించిన కౌంటింగ్‌ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నట్లు వివరించారు. అదే విధంగా బ్రాండ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు వీడియో గ్రఫీ చేస్తున్నామని, కౌంటింగ్‌ కేంద్ర ఆవరణలో విూడియా రూమ్‌ ఏర్పాటు చేసి రౌండ్‌ వారీగా కౌంటింగ్‌ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు చెప్పారు.ఈటీపీబీఎస్‌- సర్వీసు ఓటరు-పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అరగంట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఏం మిషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రతి రౌండ్‌ కు సంబంధించిన కౌంటింగ్‌ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నట్లు వివరించారు. అదే విధంగా బ్రాండ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు వీడియో గ్రఫీ చేస్తున్నామని, కౌంటింగ్‌ కేంద్ర ఆవరణలో విూడియా రూమ్‌ ఏర్పాటు చేసి రౌండ్‌ వారీగా కౌంటింగ్‌ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు చెప్పారు.కౌంటింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్‌సైట్‌లో రౌండ్‌ వారీగా పొందుపరుస్తామని వివరించారు. కౌంటింగ్‌ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు. కౌంటింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్‌సైట్‌లో రౌండ్‌ వారీగా పొందుపరుస్తామని వివరించారు. కౌంటింగ్‌ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు.కౌంటింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్‌సైట్‌లో రౌండ్‌ వారీగా పొందుపరుస్తామని వివరించారు. కౌంటింగ్‌ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు.అంతకు ముందు సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌, దుబ్బాక ఉప ఎన్నికల అబ్జర్వర్‌ శ్యామలా ఇక్బాల్‌ కౌంటింగ్‌ కేంద్ర ఏర్పాట్లు పర్యవేక్షించారు. దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య, సిద్ధిపేట ఆర్డీఓ అనంత రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌, దుబ్బాక ఉప ఎన్నికల అబ్జర్వర్‌ శ్యామలా ఇక్బాల్‌ కౌంటింగ్‌ కేంద్ర ఏర్పాట్లు పర్యవేక్షించారు. దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య, సిద్ధిపేట ఆర్డీఓ అనంత రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.అంతకు ముందు సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌, దుబ్బాక ఉప ఎన్నికల అబ్జర్వర్‌ శ్యామలా ఇక్బాల్‌ కౌంటింగ్‌ కేంద్ర ఏర్పాట్లు పర్యవేక్షించారు. దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య, సిద్ధిపేట ఆర్డీఓ అనంత రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.