పంట చిరునామాగా ఖమ్మం నివాలి

నియంత్రిత వ్యవసాయంతో ముందుకు సాగాలి
రైతు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ
ఖమ్మం,మే30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా సమగ్ర పంటకు చిరునామాగా నివాని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. రైతు చుట్టూనే ప్రభుత్వ పాన కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఏది చేసినా రైతు కోణం నుంచే ఆలోచన చేస్తున్నారన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెంగాణ చేరుకుందన్నారు. ఇది మన ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నారు. నియంత్రిత సాగు విధానంపై నేకొండపల్లి మండం ముజ్జుగూడెం గ్రామంలో నేడు రైతుకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మంత్రి పువ్వాడ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి క్లస్టర్‌ పరిధిలో రైతు వేదికు ఏర్పాటు చేసుకోవాన్నారు. రైతు బాగు కోసమే సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొచ్చారన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న అధికంగా దిగుబడి వచ్చిందన్నారు. మరో ఏడాది వాడినా న్విు తరిగిపోవన్నారు. అందుకే మక్కు సాగుచేసి రైతు నష్టపోకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. ప్రతి పంటకు ముందు వ్యవసాయశాఖ ద్వారా భూసార పరీక్షు, రైతు వేదిక ద్వారా రైతుకు సాగులో మెకువపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించాన్నదే ప్రభుత్వ సంక్పమన్నారు. అందుకే సీతారామ ప్రాజెక్టు రూ. 12 వే కోట్లు అదనంగా కేటాయించడం గానీ ఎన్‌ఎస్‌పీ ఆయకట్టును స్థిరీకరించడం గానీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా పంటు సాగు చేసి రైతు సహకరించాల్సిందిగా మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఎమ్మెల్యే కందా ఉపేందర్‌ రెడ్డి, రైతు బంధు జిల్లా కన్వీనర్‌ న్లమ వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్‌ కురాకు నాగభూషణం, స్థానిక ప్రజాప్రతినిధు, రైతు పాల్గొన్నారు.