పచ్చదనం ఓసం మరితహారం కార్యక్రమం

గ్రామా,పట్టణా అభివృద్దిలో నేతు పోటీ పడాలి
మొక్క పెంపకంపై మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్‌,జూన్‌18(జ‌నంసాక్షి): పట్టణ,పల్లె ప్రగతి కార్యాక్రమాతో ఇప్పుడు గ్రామాల్లో పారిశుద్య పను
నిత్యకృత్యంగా సాగుతున్నాయి. కరోనాతో ఈ కార్యక్రమాను తప్పనిసరి చేయడంతో నిరంతరంగా పారిశుద్య పను సాగుతున్నాయి. సనర్పంచ్‌ు అధికారు పర్యవేణలో ఇవి సాగుతున్నాయి.
తెంగాణ సాధించిన స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి ముందుకు సాగాన్న సిఎం కెసిఆర్‌ పిుపుతో ముందుకు సాగుతున్నారు. కార్యక్రమం ప్రారంభమైనప్పుడు కొంతమంది సర్పంచ్‌ు నిరాశతో ఉన్నారని ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పక్కగ్రామాల్లో గ్రామా అభివృద్ధి, సర్పంచ్‌పై పెరుగుతున్న గౌరవంతో అందరు ముందుకువస్తున్నారు. రాజకీయాకతీతంగా అందరు కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాని సూచించారు. గ్రామాల్లో మొట్టమొదటి విధి పారిశుధ్యంతో మొదు పచ్చదనం కూడా ముఖ్యమన్నారు. పరిసరా కాుష్యం నివారించాంటే చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్‌ ముఖ్యమన్ని దీన్ని గుర్తించిన కేసీఆర్‌ 230కోట్ల మొక్కను హరితహారం కార్యక్రమంలో నాటాని ఉద్యమంగా చేపట్టారు. దీనికి తోడు హరితహారం కార్యక్రమం మరో రెండురోజుల్లో ప్రారంభం కానుండగా మంత్రి కెటిఆర్‌ రివ్యూు చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారు. గ్రామ పంచాయతీలో మొక్కు నాటేందుకు ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసారు. ఎన్నడు లేనివిధంగా జిల్లాల్లో పల్లె ప్రగతిలో భాగంగా నిధు కేటాయించారు. మంచి ప్రగతి సాధించిన గ్రామాకు ఇంటెన్సివ్‌గా రూ.8 కోట్లు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకా అములో తెంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా ఉందని నేతు అంటున్నారు. పట్టణ ప్రణాళికను కూడా స్థానిక కౌన్సిర్లు, అధికాయి, ప్రజు అందరు మమేకమై చేయి చేయి కలిపి వార్డును
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే పనిలో పడ్డారు. కోవాలి. ఈ కార్యక్రమంలో న్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పల్లెల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసమే సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి,పట్టణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. తెంగాణ రాకముందు సీమాంధ్ర పానలో ఆకలిచావు, కటికచీకట్లు, బీడు భూములే కనపడేవని ఇప్పుడు ఆకలిచావు లేవు, సంక్షేమ రంగంలో 50వే కోట్లు ఖర్చుపెడుతున్న ఏకైక రాష్ట్రం తెంగాణ అన్నారు. ఇతరదేశాు, రాష్ట్రా గురించి మాట్లాడటం గాకుండా మన రాష్ట్రం గురించి ఇతయి మాట్లాడేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె సమగ్రాభివృద్ధికి ప్రగతి కార్యక్రమాన్ని రూపక్పన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధు, ప్రజ భాగస్వామ్యంతో విజయవంతం కావడంతో గ్రామప్రజ మధ్య ఐక్యత పెరిగిందన్నారు. అలాగే నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పన్ను వసూళ్లను ప్రభుత్వం నిరంతరం సవిూక్షిస్తుండటంతో స్థానిక సిబ్బందిపై ఒత్తిడి పెరిగి వసూళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తాజాగా హరితహారం కోసం కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.