ప్రకాషం జిల్లాలో ఘోర ప్రమాదం

` కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కూలీతో వెళ్తున్న ట్రాక్టర్‌`
 
విద్యుద్ఘాతంతో 10 మంది కూలీలు మృత్యువాత
 
ఒంగోలు,మే 14(జనంసాక్షి): ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగుప్పపాడు మండం రాపర్ల సవిూపంలో మిర్చి కూలీతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీు అక్కడికక్కడే మృత్యువాత పడగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ రైతు ప్రాణాు కోల్పోయాడు. దీంతో మొత్తం మరణా సంఖ్య 10కి చేరింది. మృతు రాపర్ల సవిూపంలోని మాచవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసు గుర్తించారు. ఈ ఘటనలో పువురికి గాయాు కాగా.. చికిత్స నిమిత్తం వీరిని ఒంగోు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళు, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థు, ఓ రైతు ఉన్నారు. ఇంటికి చేరుకొనేలోపే విషాదం..ఈ ఘటనపై ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ పనుకు వెసుబాట్లు కల్పించడంతో ఈ రోజు ఉదయం కొందరు కూలీు ట్రాక్టర్‌పై మిరప కోత పనుకు వెళ్లారు. గతంలో ఆటోలో పనుకు వెళ్లే వీరంతా కరోనాతో భౌతిక దూరం నిబంధను అములో ఉండటంతో ప్రస్తుతం ట్రాక్టర్లలో పనుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం మిరప కోత పను ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని  ఢీకొట్టింది. విద్యుత్‌ తీగు ట్రాక్టర్‌పై పడటంతో విద్యుదాఘాతంతో పది మంది ప్రాణాు కోల్పోయారు. ఈ ఘటన సమయంలో ట్రాక్టర్‌లో దాదాపు 15మంది వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ రోజు ఉదయం పనుకు వెళ్లిన వీరంతా.. సాయంత్రం ఇంటికి చేరుకొనే లోపే విగతజీవుగా మారడం అందరినీ కచివేస్తోంది.ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదంఘటనపై సీఎం తీవ్రగ్భ్భ్రాంతిప్రకాశం జిల్లాలో జరిగిన దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద వివరాను అధికారును అడిగి తొసుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన జేసీఈ ప్రమాద సమాచారం తెలియగానే జాయింట్‌ కలెక్టర్‌ మురళీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాను ఒంగోు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మూడు గ్రామాకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.