ప్రతి వ్యక్తి ఉదయం సూర్య నమస్కారాలు చేయాలి

ముస్తాబాద్ మండల ఆవునూర్ ఉన్నత పాఠశాలలో యోగ డే సందర్భంగా యోగ ఆకృతి లో మరియు యోగా ఆసనాలు విద్యార్థులకు చేయిచడం జరిగింది మరియు ఆసనాల లాభాలు తెలియజేయడం జరిగింది మరియు సూర్య నమస్కారం లు చేపిచడం జరిగింది ఈ కార్యక్రమంలో  ఉపాద్యాని ఉపాద్యాయులు పద్మ, ,సువర్ణ,ప్రమాద,పర్శరం,గణేష్, విష్వనాథ్,అమీరోదిన్ ,సమ్మయ, ప్రభాకర్, వ్యమామ ఉపాధ్యాయులు తడుకల సురేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు…