ప్రధాన మంత్రి మోదీ సభ విజయవంతం చేయాలి-

కాటారం జూన్ 23(జనంసాక్షి) మండల కేంద్రంలో గురువారం రోజున  జనసం ఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖ ర్జీ బలిధన్ దివస్ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించరు అనంతరం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ మంథని నియో జకవర్గ శక్తి కేంద్రాల ఇంచార్జ్,బూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిల సమా వేశంలో ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు కన్నం యుగదిశ్వర్.బీజేపి రాష్ట్ర నాయకులు చంద్రు పట్ల సునిల్ రెడ్డి. కొండాపురం జగన్ పాల్గొ న్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపి  వల్లే మన దేశం అభివృద్ధి సాధ్యం సబ్ కాసత్ సబ్ కావికాస్ బీజేపి తోనే సాధ్యం బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం మన పార్టీ లో ఉంటుంది దానికి నిదర్శనం రాష్ట్రపతి ఎన్నిక ని యోజక వర్గంలో పార్టీ కోసం  ప్రతి గ్రామం లో పోలింగ్ బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్చార్జులు మండల ఇన్చార్జిలు మం డల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కష్టప డా లని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్ప డబో తోందని అలాగే మంథని నియోజ కవర్గం లో బీజేపీ పార్టీలో చేరడానికి యు వత  ముందుకు వస్తున్నారని నియోజకవ ర్గంలో  జెండా ఎగర వేయడం ఖాయ మని అన్నారు జూలై 3న ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంథని నియోజకవర్గం నుండి పదివేల మంది తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్య క్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి,మ ల్కామో హన్ రావు,పిలుమారి సంపత్, సిరిపురం శ్రీమన్నారాయణ,మరియు శక్తి కేంద్రల ఇంచార్జ్ లు,కార్యకర్తలు,నాయ కులు పాల్గొన్నారు.

దళితులకు కావాల్సింది వర్గీకరణ కాదు రాజ్యాధికారం-
మాల భేరి  రాష్ట్ర కన్వీనర్-

కాటారం జూన్ 23(జనంసాక్షి) దేశంలో రాష్ట్రంలో దళితులు మహిళలపై రోజురో జుకూ దాడులు పెరుగుతు న్నాయని వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేసి దళితులపై దాడులను అరికట్టాలని   మాల భేరి రాష్ట్ర కన్వీనర్ పిక కిరణ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మహా ముత్తారం మండల కేంద్రంలో విలేకరు ల తో  సమావేశంలో మాట్లాడుతూ దళిత బందు ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో మాల లకు ప్రాధాన్యత కల్పించాలన్నా రు.ఎ స్సీ వర్గీకరణ పేరుతో ఎమ్మా ర్పీఎ స్ నాయకుడు మందకృష్ణ మాదిగ పార్టీల ను ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తు న్నారని అన్నారు.తెలంగాణలో ఎస్సీ ఉప కులాల జనాభా వివరాలను తప్పు గా చూపుతూ  మీడియాను పార్టీలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాలం చెల్లిపోయిన వర్గీకరణ డిమాండ్ ను పక్కనపెట్టి దళితుల హక్కుల కోసం రాజ్యాధికారం కోసం దళితులు అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాడేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.దళితు లకు కావాల్సింది వర్గీకరణ కాదని రాజ్యా ధి కారమన్నారు.దళితుల అభివృ ద్ధి జరగా లంటే ప్రయివేటు రంగం లో రిజ ర్వే షన్లు కావాలని,అసైన్డ్ భూము లను ప్రభు త్వం దళితులకు కేటా యిం చాల ని,పరిశ్ర మలను జాతీయం చేసి భూపరి మి తిని విధించి భూములను కూడా జాతీయం చేయాలని అప్పుడే దళిత బడుగు బల హీ నవర్గాలకు న్యాయం జరుగు తుందన్నారు.