.ప్రపంచవ్యాప్తంగా కరోనా వియతాండవం

` ఇటలీలో ఒక్కరోజే 969 మంది బలి
` అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసు..!
` అమల్లోకి డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌…
` కరోనా కట్టడికి భారత్‌కు అమెరికా సాయం!
` కేరళలో తొలి కరోనా మరణం..
ఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):చైనాలో మెగులోకి వచ్చిన కరోనా వైరస్‌ నేడు ప్రపంచ దేశాను గడగడలాడిస్తోంది. శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 27వే మందికి పైగా పొట్టనబెట్టుకుంది. దాదాపు ఆరులక్ష మందికి సోకింది. అయితే వీరిలో 1,33,363 మంది కోుకోవడం కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం చైనాను వీడి ఐరోపాలో కేంద్రీకృతమైన ఈ వైరస్‌ అటు అమెరికా ఇటు భారత్‌నూ వణికిస్తోంది. దాదాపు సగం పైగా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. సంపన్న దేశాలే వైరస్‌ వియతాండవాన్ని ఎదుర్కోలేకపోవడం చూసి ఆఫ్రికా, ఆసియాలోని అనేక పేద దేశాలు భయం గుప్పిట్లో కాల వెళ్లదీస్తున్నాయి. ఇటలీలో కరోనా వైరస్‌ శుక్రవారం ఉగ్రరూపమే దాల్చింది. నిన్న ఒక్కరోజే 969 మంది ప్రాణాను బలిగొంది. దీంతో ఇప్పటి వరకు అక్కడ 9,134 మంది మృత్యువాతపడగా.. బాధితు సంఖ్య 86,500కు పెరిగింది. మరోవైపు కరోనా నేపథ్యంలో వైరస్‌ కట్టడికి సమగ్ర కార్యాచరణ రూపక్పనకు ఐరోపా సమాఖ్య ఎలాంటి చొరవ చూపకపోవడంపై అనేక దేశాు మండిపడుతున్నాయి. ఇటలీ తర్వాత అత్యధిక ప్రభావం ఉన్న స్పెయిన్‌లోనూ మృతు సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 769 మంది మరణించినట్లు అక్కడి అధికాయి వ్లెడిరచారు. దీంతో అక్కడ మృతు సంఖ్య 4800 దాటింది. మరోవైపు బాధితు సంఖ్య 64,059 దాటింది. బాధితు, మరణా సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. వ్యాప్తి రేటు క్రమంగా తగ్గుముఖం పట్టిందని అక్కడి అధికాయి తెలిపారు. ఫ్రాన్స్‌లో శుక్రవారం 299 మంది మరణించారు. దీంతో కరోనా వైరస్‌ వ్ల మరణించిన వారి సంఖ్య 1,995కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 32,964 మంది వైరస్‌ బారిన పడ్డట్లు ఆరోగ్యశాఖ మంత్రి జెరోమ్‌ సాలోమన్‌ వ్లెడిరచారు. క్షణాు ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే పరీక్షు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాస్తవ బాధితు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాదను ఉన్నాయి. దక్షిణ కొరియాలో శుక్రవారం కొత్తగా 144 కేసు నమోదయ్యాయి. దీంతో అక్కడ బాధితు సంఖ్య 9,478కి చేరింది. వీరిలో సగానికి పైగా మంది కోుకోవడం విశేషం. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువగా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దైగు పట్టణంలోనే గుర్తించారు. ఇక తొుత మెగులోకి వచ్చిన చైనాలో శుక్రవారం మరో ముగ్గురు మృత్యువాత పడ్డట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. అలాగే కొత్తగా మరో 58 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాధితు సంఖ్య 81,394కు చేరగా.. మరణా సంఖ్య 3,295కు పెరిగింది. అక్కడి అధికారిక లెక్క ప్రకారం చైనాలో ప్రస్తుతం కేవం 3,128 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 74,971 మంది కోుకొని ఇళ్లకు చేరుకున్నారు.
కేరళలో తొలి కరోనా మరణం..
తిరువనంతపురం : కేరళలో తొలి కరోనా మరణం నమోదైంది. కొచ్చి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం మృతి చెందాడు. కరోనా వైరస్‌ కారణంగానే వృద్ధుడు మృతి చెందినట్లు ఎర్నాకుం జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎన్‌కే కుట్టప్పన్‌ విూడియాకు వ్లెడిరచారు. కేరళలో వృద్ధుడి మరణంతో భారతదేశంతో కరోనా మృతు సంఖ్య 20కి చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 873కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 149 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికాయి వ్లెడిరచారు. కరోనా వైరస్‌ వ్యాధికి మెడిసిన్‌ కనుగొనేందుకు కనీసం 12 నుంచి 18 నె సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పోరాడాని పిుపునిచ్చింది డబ్ల్యూహెచ్‌వో. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 176 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. 12 మంది కరోనా నుంచి కోుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెంగాణలో 59, గుజరాత్‌లో 54, రాజస్థాన్‌లో 50, యూపీలో 50, ఢల్లీిలో 40, తమిళనాడులో 40, పంజాబ్‌లో 38, హర్యానాలో 33, మధ్యప్రదేశ్‌లో 33, జమ్మూకశ్మీర్‌లో 20, బెంగాల్‌లో 15, ఏపీలో 13, డఖ్‌లో 13, బీహార్‌లో 9, ఛండీఘర్‌లో 8, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 6, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, మణిపూర్‌, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.
కరోనా కట్టడికి భారత్‌కు అమెరికా సాయం!
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాకు ఆర్థిక సాయం ప్రకటించింది. 64 దేశాకు 174 మిలియన్‌ డార్ల నిధును అందజేయనున్నట్లు శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా భారత్‌కు 2.9 మిలియన్‌ డార్లు కేటాయించారు. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డార్ల ప్యాకేజీకి ఇది అదనం.అమెరికా ప్రజపై చూపుతున్న ప్రతికూ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అనేక ఉద్దీపన చర్యు చేపట్టింది. అందులో భాగంగానే కరోనా వ్ల అత్యధిక స్థాయిలో ప్రభావితం అయిన 64 దేశాకూ సాయం ప్రకటించారు. భారత్‌కు ఇచ్చిన నిధుతో ల్యాబోరేటరీ వ్యవస్థు, కరోనా సోకిన వ్యక్తు గుర్తింపు, బాధితుపై నిరంతర పర్యవేక్షణ, ఇతర సాంకేతికత సదుపాయాను సమకూర్చుకోవడానికి ఉపయోగించుకోవాని సూచించారు. శ్రీంకకు 1.3 మిలియన్‌ డార్లు, నేపాల్‌కు 1.8 మిలియన్‌ డార్లు, బంగ్లాదేశ్‌కు 3.4 మిలియన్‌ డార్లు, అఫ్గానిస్థాన్‌కు 5 మిలియన్‌ డార్లు అందజేయనున్నారు.అలాగే అవసరమైన దేశాకు భారీ సంఖ్యలో వెంటిలేటర్లు అందజేయడానికి కూడా అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. వీటితో పాటు ఇతర వైద్య సామగ్రి ఉత్పత్తిని అమెరికా భారీ స్థాయిలో పెంచిందని తెలిపారు. అమెరికా అవసరాకే గాక ఇతర దేశాకూ అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా వైరస్‌ సోకిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో తాను మాట్లాడానని ట్రంప్‌ వ్లెడిరచారు. బోరిస్‌ మొట్టమొదట అడిగిన సాయం వెంటిలేటర్లేనని తెలిపారు.
అమెరికాలో క్ష దాటిన కరోనా కేసు..!
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట లేకుండా పోయింది. ప్రతిరోజు వే సంఖ్యలో కొత్త కేసు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి చైనా, ఇటలీని దాటేసి అత్యధిక కరోనా కేసు నమోదైన దేశా జాబితాలో తొలి స్థానంలో నిలిచిన అమెరికా.. క్ష మార్క్‌ దాటిన తొలి దేశంగా నేడు రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ క్ష కేసు నమోదైన దాఖలాు లేవు. అలాగే ఇప్పటి వరకు 1500 మంది వైరస్‌ బారిన పడి మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితుపై అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. మహమ్మారిని మట్టుబెట్టేందుకు పాకపక్షం అన్ని చర్యు తీసుకుంటోందని పునరుద్ఘాటించారు. వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించేలా తగిన జాగ్రత్తు తీసుకుంటున్నామని తెలిపారు.
అమల్లోకి డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌…
కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రు నిర్మించాని సైన్యంలోని ఇంజినీర్ల బృందాన్ని ట్రంప్‌ రంగంలోకి దించారు. ఇప్పటికే అన్ని మార్గాల్ని అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేతసౌధం.. ఆఖరి అస్త్రాల్లో ఒకటైన డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ని కూడా తాజాగా అమల్లోకి తెచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో తొస్తోంది. అరుదుగా ప్రయోగించే ఈ చట్టం ద్వారా దఖు పడే అధికారాతో ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్‌ మోటార్స్‌ను.. ఆపత్కాంలో రోగగ్రస్థుకు ఊపిరి పోసే వెంటిలేటర్ల తయారీకి ఆదేశించింది. ఇదే బాటలో ఫిలిప్స్‌, మెడ్‌ట్రోనిక్‌, హామ్టిన్‌, జోల్‌, రెడ్‌మెడ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకొంది. రానున్న వారం రోజుల్లో క్ష యూనిట్లను అందుబాటులోకి తేనున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.
కార్పొరేట్‌ సంస్థ సహకారం..
కరోనా బాధితుకు దేవుళ్లుగా మారిన వైద్య సిబ్బందికి ముఖ రక్షక కవచాు అందించేందుకు ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ ముందుకువచ్చింది. దేశవ్యాప్తంగా వైద్య సామగ్రి, మందు పంపిణీ చేసేందుకు తమ వద్ద ఉన్న అతి పెద్ద కార్గో విమానం డ్రీమ్‌ లిఫ్టర్‌ను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దాదాపు 63వే పౌండ్ల బరువు మోయగ మూడు విమానాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ప్రముఖ గ్యాడ్జెట్‌ తయారీ సంస్థ యాపిల్‌ సైతం సీడీసీ, ఫెమా భాగస్వామ్యంతో కొత్త కరోనా వైరస్‌ కట్టడిలో ఉపయోగపడే కొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
2 ట్రిలియన్‌ డార్ల ఉద్దీపన పథకం…
కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థు ఘోర పతనాన్ని చవిచూస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాు అనేక ఉద్దీపన పథకాల్ని ప్రవేశపెడుతున్నాయి. తాజాగా అమెరికా సైతం అదే దిశగా చర్యు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థ కుదేవడంతో ఆ ప్రతికూ ప్రభావ తీవ్రత నుంచి సామాన్య ప్రజు, వ్యాపార వర్గాకు ఊరట కలిగించేలా 2 ట్రిలియన్‌ డార్ల ఉద్దీపన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. చట్టరూపంలో తెచ్చిన ఈ చరిత్రాత్మక దస్త్రంపై శుక్రవారం ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో అక్కడ ఒక్కో కుటుంబానికి దాదాపు 3,400 డార్లు అందనున్నాయి.