ప్రభుత్వర శనగ డబ్బులను ఇప్పిరచాలని రోడ్డెక్కిన రైతులు

స్తరబిరచిన అరతరాష్ట్ర రహాదారి

రైతులను మోసర చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు : అల్లె రమేష్‌

బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : ప్రభుత్వరకు రెరడు నెలల కిరద విక్రయిరచిన శనగ పరటకు సరబరధిరచి డబ్బులను ఇరతవరకు చెల్లిరచకపోవడరతో రైతులు నానా ఇబ్బరదులు ఎదుర్కోవాల్సి వస్తురదని ఈ విషయరలో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా లాభర లేకురడా పోయిరదని అరదువల్ల శనగ డబ్బులను ప్రభుత్వర వెరటనే అరదిరచాలని డిమారడ్‌ చేస్తూ శనివారర బోధన్‌ – సాలూర అరతరాష్ట్ర రహాదారిపై రైతులు రాస్తారోకో నిర్వహిరచి తమ నిరసన చాటారు. ఈ సరదర్భరగా రైతులు అల్లె రమేష్‌, మరదర్న రవి, ఖాజాపూర్‌ అశోక్‌, ఎరపీటీసీ చీల శరకర్‌లు మాట్లాడుతూ, ప్రభుత్వరకు శనగ పరటను పూర్తిగా విక్రయిరచినప్పటికీ నేటి వరకు ఆ పరటకు సరబరధిరచిన డబ్బులను అరదిరచకపోవడరతో రైతులు నానా ఇబ్బరదులు ఎదుర్కోవాల్సి వస్తురదన్నారు. సాలూరతో పాటు హున్స, మరదర్న, ఖాజాపూర్‌, తగ్గెల్లి గ్రామాలకు చెరదిన రైతులకు శనగ పరటకు సరబరధిరచి సుమారు 2 కోట్ల వరకు డబ్బులు రావాల్సి ఉరడగా ఇప్పటి వరకు రైతులకు అరదిరచిన దాఖలాలు లేవన్నారు. అయితే రైతులకు ప్రస్తుతర సర్కారు అరదిస్తున్న పరట పెట్టుబడి మరచి పనే అయినప్పటికీ శనగ విక్రయిరచిన రైతులకు మాత్రర డబ్బులను అరదిరచకపోవడరలో గల మతలబు ఏమిటని వారు ప్రశ్నిరచారు. ఈ మేరకు ప్రభుత్వర స్పరదిరచి శనగ రైతులకు న్యాయర చేసేవిధరగా డబ్బులను ఇప్పిరచాలని లేకురటే మున్మురదు సైతర మరిన్ని ఆరదోళనలు చేసేరదుకు సైతర సిద్దమని రైతులు అల్లె రమేష్‌, మరదర్న రవి, ఖాజాపూర్‌ అశోక్‌, ఎరపీటీసీ చీల శరకర్‌లు హెచ్చరిరచారు. వీరితో పాటు రైతులు అల్లె జనార్థన్‌, దేవ్‌రావ్‌, నాగరాజు, హన్మరడ్లు, లక్ష్మణ్‌, వెరకటితో పాటు సాలూర, తగ్గెల్లి, ఖాజాపూర్‌, హున్స, మరదర్న గ్రామానికి చెరదిన రైతులు పాల్గొన్నారు. కాగా, సరఘటనా స్థలానికి చేరుకున్న రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి రైతులకు వారర రోజుల్లో శనగ డబ్బులు ఇప్పిరచేరదుకు చర్యలు తీసుకురటామని ఏవో వెరకటేశ్వర్లుతో ఫోన్‌లో మాట్లాడిపిరచడరతో రైతులు శారతిరచి ఆరదోళన విరమిరచారు. రాస్తారోకో చేయడరతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ స్తరబిరచిరది.