ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలు..

ఖమ్మం : ప్రేమించి మోసం చేశాడన్న ఆగ్రహంతో ఓ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసింది. ప్రస్తుతం ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నర్సింహ స్వామి ఆలయం వద్ద చోటు చేసుకుంది.