బిఎస్పీ ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం

జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనం సాక్షి ) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిద్దురావణ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యం తెగింపు కలిగి ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని స్త్రీలను ఏకం చేయాలని చాకలి ఐలమ్మ ధైర్యాన్ని కలిగి బహుజన రాజ్యం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పారు ఈ కార్య క్రమంలో న్యాల్కల్ మండల్ కన్వీనర్ సంగ్రామ్ నాయకులు, రాహుల్ యాదగిరి, రాచ్చన్న, శంకర్ అడ్డు, సమద్ తదితరులు పాల్గొన్నారు.