భక్తుకు శ్రీవారి దర్శన భాగ్యం

` 11నుంచి తిరుమ దర్శనాు ప్రారంభం

` 8,9తేదీల్లో టిటిడి ఉద్యోగుతో ట్రయల్‌`

10న స్థానిక భక్తుకు దర్శన భాగ్యం

` రోజుకు 3వేమందికి ఆన్‌లైన్‌లో బుకింగ్‌ అవకాశం

` అలిపిరి వద్ద 3వే మందికి టిక్కెట్లు

` అక్కడే వాహనాకు థర్మల్‌ స్క్రీనింగ్‌: టిటిడి ఛైర్మన్‌ వైవి వ్లెడి

తిరుమ,జూన్‌5(జనంసాక్షి): శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తును ఈ నె 11నుంచి అనుమతిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జూన్‌ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగును, 10వ తేదీన స్థానికును దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 6 గంట నుంచి సాయంత్రం 7.30 గంట వరకూ మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని వైవీ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకుని భక్తు రావాని, తిరుపతి అలిపిరి దగ్గర కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని ఆయన వ్లెడిరచారు. 10 ఏళ్ల లోపు చిన్నారుకు, 65 ఏళ్లు పైబడినవారికి దర్శనానికి అనుమతి లేదని వైవీ ప్రకటించారు. వీఐపీ దర్శనానికి కేవం గంట మాత్రమే అనుమతి ఉంటుందని, శ్రీవారి మెట్టు మార్గాన్ని ఇంకొన్ని రోజు అనుమతించమని టీటీడీ చైర్మన్‌ స్పష్టం చేశారు. పుష్కరిణిలోకి భక్తును అనుమతించమని, అలాగే అన్నదానం, కళ్యాణకట్టలోకి అనుమతి లేదన్నారు. అలిపిరి దగ్గర ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో తిరుమ శ్రీ వారి దర్శనాన్ని మార్చిలో నిలిపివేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తుకు వెంకన్న దర్శనం నోచుకోలేదు. తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా శ్రీ వారి దర్శనం కల్పించాని ªుఆ నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాను టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్లెడిరచారు. రోజు మూడువేమంది భక్తుకు మాత్రమే దర్శనానికి అనుమతినవ్వడం జరుగుతుందని, ఈ నె 11వ తేదీ నుంచి శ్రీ వారి దర్శనం ఉంటుందన్నారు. ఉదయం 6.30 గంట నుంచి రాత్రి 7.30 వరకు మాత్రమే ఉంటుందని, దేశ వ్యాప్తంగా రాత్రి వేళ కర్ఫ్యూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దర్శనానికి ఆన్‌ లైన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోని వారు..నేరుగా తిరుపతికి వచ్చి చేసుకొనే అవకాశం కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకా ప్రకారం నడచుకుంటామని అన్నారు. కంటైన్‌ మెంట్‌ జోన్లు, రెడ్‌ జోన్ల నుంచి వచ్చే భక్తుకు దర్శనానికి రావొద్దని సూచించారు.