మడమతిప్పనీ ధీరుడు. కొరట్ల పాపయ్య.

(ఖమ్మం జిల్లా)తిరుమలాయపాలెం. 13జనవరి.  జనంసాక్షీ.  యువరాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవల్సిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యలాంటీ  నాయకులకు ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ లో చేరి ఇప్పటి కి పార్టీ సిందాంతాలే ముఖ్యం అని నమ్మిన వ్యక్తి  ఖమ్మం జిల్లా. కూసూమంచి మండల వాసి గైగోళ్లపల్లి గ్రామానికి చెందిన సామాన్య రైతు. ఇప్పటికీ పార్టీ ఇచ్చిన సైకిల్ పై ప్రాయణిస్తాడు .కొరట్ల పాపయ్య. బల్యం నుండి చురుకుగా పలుకార్యాక్రామలలో ధార్శలు.రాస్తారోకో లు బంద్ లలో చురుకుగా పాల్గొన్నారు. తన 75 సంవత్సరాల వయస్సు లోకూడ తమ్మినేని వీరభద్రం పాదయాత్ర లో పాల్గొన్నాడు. పార్టీ నే నమ్ముకుని సి పి యం పార్టీ లో ఎంతో మంది పార్టీ లు మారిన పార్టీ సిందాంతాల కొసం కట్టుబడి.    సి పి యం పార్టీ నాయకుడు కొరట్ల పాపయ్య  నీతి నిజాయితీ గల మనిషి. కలమషం లేని వాడు స్వార్థం లేని(భారతీయుడు)ఆదేపార్టీలో కనసాగుతు పార్టీ ఆదేశానుసారం గైగోళ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా భరిలలో నిలబడ్డాడు .అగ్రాకుల పెత్తనం ఉన్నా గ్రామంలో కూడా పార్టీ సిందాంతాల కొసం ఎవరీకి తలవంచకుండ నిలిచిన వ్యక్తి .ఇలాంటి ఆదర్శ నాయకున్ని. సర్పంచ్ గా ప్రదమ పౌరుడు గా గుర్తిస్తారో ఈ గ్రామ ప్రజలు ఎవరికి పట్టాం కడతారో వేచి చూడాల్సిందే.