మా ఆహ్వానాన్ని మన్నించి వివాహ శుభకార్యానికి హాజరవ్వండి

మా ఆహ్వానాన్ని మన్నించి వివాహ శుభకార్యానికి హాజరవ్వండి….
యాలాల మండల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్.
తాండూరు డిసెంబర్ 2 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం మాజీ జడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్ ముద్దుల తనయుని వివాహ మహోత్సవానికి ఆహ్వానాన్ని మన్నించి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తాండూరు పట్టణం ఎమ్మెల్సీ పట్టణం మహేందర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు వివాహ పత్రికను అందజేశారు.
తన కుమారుడి వివాహ శుభకార్యం ఈనెల 9న నిర్వహించామని ,ఈ శుభకార్యానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
దీంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చిరునవ్వుతో తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, పిఎసిఎస్ చైర్మెన్ రవి గౌడ్, యలల పిఎసిఎస్ చైర్మెన్ సురేందర్ రెడ్డి, బషీరాబాద్ జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి, పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి , తదితరులు ఉన్నారు….
యాలాల మండల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్.
తాండూరు డిసెంబర్ 2 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం మాజీ జడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్ ముద్దుల తనయుని వివాహ మహోత్సవానికి ఆహ్వానాన్ని మన్నించి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తాండూరు పట్టణం ఎమ్మెల్సీ పట్టణం మహేందర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు వివాహ పత్రికను అందజేశారు.
తన కుమారుడి వివాహ శుభకార్యం ఈనెల 9న నిర్వహించామని ,ఈ శుభకార్యానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
దీంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చిరునవ్వుతో తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, పిఎసిఎస్ చైర్మెన్ రవి గౌడ్, యలల పిఎసిఎస్ చైర్మెన్ సురేందర్ రెడ్డి, బషీరాబాద్ జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి, పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి , తదితరులు ఉన్నారు.