రాజకీయ వేడి రగిలించిన మండలి సమావేశం

ద్రవ్యవినమియ బ్లిు ఆమోదించకుండానే చరిత్ర
అధికార, విపక్ష సభ్యు వాగ్వాదంతో రాజకీయ రచ్చ
అమరావతి,జూన్‌18(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో నిన్న బీభత్సం చోటు చేసుకుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి చెందిన సభ్యు మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. శాసనమండలిలో ఈ ఘటనపై రెండు పార్టీు ఎవరికి వారు తమ వాదన తాము వినిపిస్తున్నాయి. సంఖ్యాబముందని ప్రతిపక్షం ఇష్టానురీతిగా వ్యవహరించిందని తాము చెప్పినట్లుగానే సభ సాగాని పట్టుబట్టిందని మంత్రు ఆరోపించారు. అయితే మంత్రుపై తాము దాడి చేయలేదని వారే ప్రతిపక్ష సభ్యు వైపు వచ్చి దాడి చేశారని, ఒక మంత్రి అయితతే మహిళా సభ్యు ఉన్న సభలో తొడకొట్టి, జిప్‌ తీశారని టీడీపీ సభ్యు ఆరోపిస్తున్నారు. ఇక మొత్తం విూద మండలిలో జరిగిన రచ్చ.. సంచనం రేపింది. ఘటనపై ఎవరి వాదను ఎలా ఉన్నా పెద్ద సభలో జరిగిన ఈ చ్లిర వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రాజేసింది. దేవాదాయ శాఖ మంత్రి వ్లెంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్సీు బీద రవిచంద్ర, సత్యనారాయణ రాజు బాహాబాహీకి దిగడం కకం రేపింది. ఈ గొడవ విషయం విూదా, అలాగే ఎమ్మెల్సీ నారా లోకేష్‌ వీడియో తీయడం పైనా వైసీపీ సభ్యు చైర్మన్‌ కు ఫిర్యాదు చేశారు. చివరికి ద్రవ్య వినిమయ బ్లిును కూడా ఆమోదించకుండానే శాసనమండలి నిరవధిక వాయిదా పడిన తీరు ఓ చిరత్రగా మిగనుంది. నిజానికి అసు సభలో ముందుగా ఏ బ్లిు ప్రవేశపెట్టానే అంశంపై మండలిలో అధికార, విపక్షా మధ్య మాట యుద్ధం జరిగింది. మూడు రాజధాను, సీఆర్డీఏ రద్దు బ్లిుపై ముందు చర్చించాని వైసీపీ పట్టుబట్టింది. మొదట ద్రవ్య వినిమయ బ్లిుపై చర్చించాని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమ డిమాండ్‌ చేశారు. ద్రవ్య వినిమయ బ్లిు రాజ్యాంగపరమైన తప్పనిసరి కాబట్టి మొదట దానిపై
చర్చించాని, ఆ తర్వాత సమయాన్ని బట్టి మిగిలిన వాటిపై ఆలోచించ వచ్చన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ కూడా ద్రవ్యవినిమయ బ్లిుపై మొదట చర్చిద్దామన్నారు. ఈ ప్రతిపాదనకు మొదట వైసీపీ మంత్రు అభ్యంతరం తెలిపారు. మొదట సీఆర్డీఏ, అభివృద్ధి వికేంద్రీకరణ బ్లిుపైనే చర్చించాని డిమాండ్‌ చేశారు. దానికి తగ్గట్టే ద్రవ్య వినిమయ బ్లిుు ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన బ్లిుు ప్రవేశపెట్టిన సంప్రదాయం ఎప్పడూ లేదన్నారు టీడీపీ సభ్యు. ఈ గందరగోళంలో కొంతసేపు సభ వాయిదా పడిరది. అనంతరం ప్రారంభమైన తర్వాత ఇరు పక్షా మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. సభ ఆర్డర్‌లో లేదంటూ డిప్యూటీ చైర్మన్‌ సభను వాయిదా వేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వికేంద్రీకరణ బ్లిుు, ద్రవ్య వినిమయ బ్లిు ఆమోదం లేకుండానే సభ వాయిదా పడిరది. వాయిదా ప్రకటన అనంతరం అధికార, ప్రతిపక్షా సభ్యు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ఫొటోు తీస్తున్నారంటూ మంత్రి వ్లెంపల్లి శ్రీనివాస్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి వ్లెంపల్లిని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అడ్డుకున్నారు. ఈ సమయంలో బీద రవిచంద్ర, వ్లెంపల్లి శ్రీనివాస్‌ మధ్య తోపులాటు చోటుచేసుకోగా మిగిలిన సభ్యు వీరిని విడదీశారు.