రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు ఉండాలి

రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ను తొగించడమే క్ష్యంగా ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ.. ఆయనను ఎన్నిక కమిషనర్‌గా కొనసాగించాని హైకోర్టు ఇచ్చిన తీర్పు పాకుకు కనువిప్పు కావాలి. అలాగే ఇటీవలి కాంలో అనేక విషయాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్ణయాను తప్పు పట్టేవిగా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి నిర్ణయాు తీసుకోలేవడం లేదని పు సందర్భాల్లో రుజువు అయ్యింది. అందుకే తాజాగా నిమ్మగడ్డ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఆర్డినెన్సును కొట్టేసింది. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్థానిక ఎన్నిక పక్రియను వాయిదా వేసినప్పుడు అధికార పార్టీకి ఆగ్రహం కలిగింది. తమకు ఇష్టం లేని విధంగా కమిషన్‌ నిర్ణయం తీసుకున్నందున కమిషనర్‌నే మారుద్దామని ఆర్డినెన్స్‌ తీసుకుని వచ్చారు. ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచి నప్పటికీ పాన మాత్రం రాజ్యాంగబద్ధంగా సాగాల్సిందే. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా పాన చేస్తాం అంటే కుదరదు! రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ప్రజు ఎన్నుకున్న వారు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప నేను చెప్పిందే వేదం అన్న రీతిలో ముందుకు సాగడం కుదరదు. మనకంటూ ఓ రాజ్యాంగం ఉంది. దానికి కట్టుబడి పనిచేస్తామనే ఎన్నికైన వారు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు. అలా ప్రమాణం చేసిన వారు రాజ్యాంగానికి విరుద్దంగా నిర్ణయాు తీసుకుంటే కోర్టు చూస్తూ ఊరుకోవు. కోర్టు తీర్పును అపహాస్యం చేయడం…విమర్శించడం కూడా సరికాదు. కోర్టు షాక్‌ ఇచ్చాయని వార్తు రావడం సహజం.. వాటిని కూడా ఎద్దేవా చేసేలా మాట్లాడడం అధికార పార్టీకి తగదు. ఎపిలో ఇటీవలి కాంలో కోర్టుల్లో అనేక విషయాల్లో వైకాపా ప్రభుత్వానికి షాకు, లేదా మొట్టికాయు పడ్డాయి. ఇవన్నీ ఎందుకిలా జరిగాయో అర్థం చేసుకోవాలి. అంతేగాని తమ నిర్ణయాకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఉన్నాయనుకోరాదు. ఒకవేళ అలా అనుకుంటే అప్రమత్తంగా రాజ్యాంగానికి బద్దమై నిర్ణయాు తీసుకోవాలి. అప్పుడు కోర్టు కూడా ఏవిూ వ్యతిరే కించవు. వ్యక్తి, ఒక వ్యవస్థ, లేదా ఒక పద్ధతి పూర్తిగా పాకు దయాదాక్షిణ్యాపై ఆధారపడకుండా మనుగడ సాగించేందుకు రాజ్యాంగం ఉంది. అయితే దానిని కాదని ముందుకు పోతామంటే కుదరదు. రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకే ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన వారు పాన చేయడానికే కాని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి కాదు. అంతా నా ఇష్ట ప్రకారం జరగాన్న ధోరణి సరికాదు. ఏదైనా తేడా వస్తే… హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జోక్యం చేసుకుని సరిచేసుకున్న సందర్భాు కోక్లొుగా ఉన్నాయి. ప్రాథమిక హక్కు విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సందార్భాు కూడా అనేకం ఉన్నాయి. చట్టాు రూపొందించే, వాటిని అముచేసే పరిపానా వ్యవస్థ, న్యాయవ్యవస్థ…ఈ మూడూ వేటికవే స్వతంత్రంగా పనిచేసేలా రాజ్యంగం లో రాసుకున్నాం.ఒకదానికంటే ఒకటి తక్కువగా ఏర్పాటుచేయలేదు. ఈ ఏర్పాటువల్లే తాత్కాలిక అన్యాయం జరిగినా…మళ్లీ మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేందుకు ఆస్కారం ఏర్పడిరది. అధికారంలో ఉన్న పార్టీు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాు తీసుకుని, దబాయిస్తామంటే కుదరదు. చట్టసభు చట్టాు చేస్తాయి. అవి న్యాయానికి, రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా? లేదా? అని చూసే బాధ్యత న్యాయస్థానాది. అదేవిధంగా చట్టాను అముచేసే బాధ్యతను రాజ్యాంగం పానా యంత్రాంగానికి అప్పగించింది. చట్టాను చేసిన వారే వాటిని అము చేయకుండా తుంగలో తొక్కుతామంటే కుదరదు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరొందిన భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్నంగా రాశారు. అన్ని విషయాపై లోతుగా చర్చించి, భవిష్యత్తును ఊహించి మరీ ఆయా అంశాను పొందుపరిచారు. రాష్ట్ర ఎన్నిక కమిషన్‌ విధు, బాధ్యతను ఆర్టికల్‌ 243(కె)లో వివరంగా చెప్పారు. ఎస్‌ఈసీ పదవీకాం కూడా నియామక ఉత్తర్వుల్లోనే పొందుపరచాలి. దానిని మధ్యలో మార్చే అధికారం పాకుకు ఇస్తే… స్థానిక సంస్థ ఎన్నికు నిష్పాక్షికంగా జరిగేందుకు అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వం మాది. ప్రజు మాకు 151 సీట్లు ఇచ్చారు. ఎన్నిక కమిషనరే నిర్ణయాు తీసుకుంటే ఇక మేమెందుకు? పాలించేది మేమా…. ఆయనా అని చేసిన వ్యాఖ్యు అహంకాపూరితంగా ఉన్నాయే తప్ప మరోటి కాదు. ఇకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే అము జరుగుతాయి. అయితే, ఆ నిర్ణయాు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాలి. అలా జరగనప్పుడు అభ్యంతర పెట్టవసిన బాధ్యత అఖి భారత సర్వీస్‌ అధికారుపై ఉంటుంది. విధి నిర్వహణలో నిబంధను, ధర్మాన్ని, చట్టాన్ని పాటించని పక్షంలో ఏమిజరగాలో ఆంధ్రప్రదేశ్‌లో అదేజరిగింది. శుక్రవారంనాడు హైకోర్టు ఇచ్చిన రెండు కీక తీర్పు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుకు తవంపుగా మారాయి. అలాగే సోషల్‌ విూడియాలో పోస్టుపై కేసు నమోదయ్యాయి. పువురికి నోటీసు ఇచ్చారు. హైకోర్టును, జడ్జిను నిందిస్తూ పెట్టిన పోస్టు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కుగుతుంది. ఓ ఎంపి దారుణంగా వ్యాఖ్యు చేయడం సహించరానిది. చట్టాు, నిబంధనకు అనుగుణంగా వ్యవహరించ వసిన పోలీస్‌ అధికాయి ప్రభుత్వాన్ని విమర్శించకూడదని ఎలా హెచ్చరిస్తారు. రాజ్యాంగ నిబంధను,చట్టాకు లోబడి పనిచేయవసిన అఖి భారత సర్వీస్‌ అధికాయి, అందుకు విరుద్ధంగా ప్రభువు అనుగ్రహం పొందడా నికి తాపత్రయపడితే ఏమి జరగాలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ నాయకు గత ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసుపై నమ్మకం లేదంటూ తమ ఫిర్యాదును తెంగాణ పోలీసుకు ఇచ్చేవారు. ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెబుతున్న వాళ్లు న్యాయమూర్తు అయినప్పటికీ వారికి కూడా దురుద్దేశాు అంటగట్టడానికి వెనుకాడటం లేదు. న్యాయవ్యవస్థకు కులాన్ని అంటగట్టే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. ఇలాంటి విపరీత పోకడను గతంలో ఎన్నడూ ఎవరూ చూడలేదు. కార్యనిర్వాహక వ్యవస్థకు పరిమితు ఉంటాయి. న్యాయ సవిూక్షకు నిబడేలా నిర్ణయాు తీసుకోవసి ఉంటుంది. అలాకాని పక్షంలో కోర్టు చూస్తూ ఊరుకోవని గుర్తించాలి.