రెడ్డి కులస్థులు ఐక్యతగా ఉన్నప్పుడే.. హక్కులు సాధించుకోవచ్చు కూర అంజిరెడ్డి

రాజన్న సిరసిల్లా జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి ముస్తాబాద్ రెడ్డి సంఘం సమావేశంలో అన్నారు. మండల కేంద్రంలోని ఏఎంఆర్ ఫంక్షన్ హల్ లో మంగళవారం మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు సందుపట్ల అంజిరెడ్డి అధ్యక్షతన మండల రెడ్డి సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్యులతో సన్నామక సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశానికి ముఖ్యతిధిగా జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి హజరై కార్యక్రమ ఆహ్వన కరప్రతాలను సభ్యలుతో కలసి ఆవిష్కరించారు. అనంతరం సంఘం సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 24వ తేదిన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం నూతన భవన నిర్మాన శంకుస్థాపన ను విజయవంతం చేసేందుకు మండలం నుంచి రెడ్డి కుల బాందవులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రెడ్డి కులస్థులము ఏకతాటిపై నడిచిన్పపుడే ప్రతి సమస్యలను పరిష్కరించుకొవచ్చని వెల్లడించారు. ఇట్టి కార్యక్రమానికి మండలం నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివస్తామని జిల్లా అధ్యక్షునికి గ్రామ శాఖ అధ్యక్షులు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి,  ప్రచార కార్యదర్శులు కనమేని శ్రీనివాస్ రెడ్డి, బోందుగుల దేవిరెడ్డి, కార్యవర్గ సభ్యుడు కరెడ్ల మల్లారెడ్డి, జిల్లా సలహదారుడు నేవూరి వెంకట్ వెంకట్ రెడ్డి, సభ్యులు బద్ది బానుచందర్ రెడ్డి, కస్తూరి కార్తిక్ రెడ్డి, కొండం రాజిరెడ్డి, మద్ద బాల్ రెడ్డి, బద్దిపడిగ ప్రతాప్ రెడ్డి, ఎద్దెండి నర్సింహ్మరెడ్డి, తిరుపతి రెడ్డి, సతీష్ రెడ్డి, వంగ మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, హన్మంతరెడ్డి, పొన్నాల పద్మారెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రాజిరెడ్డి, తదితరులు హరైనారు.