రెడ్‌జోన్లు పుకార్లే

` బాధ్యతలేని మీడియా సృష్టి
` గాంధీలో కోలుకున్న పదిమంది బాధితులు

` నేడో రేపో డిశార్చ్‌
` రాష్ట్రంలో నమోదైన తొలిమరణం
` మంత్రి ఈటల రాజేందర్‌
హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి):భాగ్యనగరంలో ఇప్పటివరకూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని తెంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. విదేశా నుంచి వచ్చినవారు ఈ మహమ్మారిని కుటుంబ సభ్యుకు అంటగట్టారన్నారు. గచ్చిబౌలిలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ‘’కరోనా వైరస్‌ గాలితో వచ్చే రోగం కాదు. ఇతర దేశా నుంచి వచ్చిన వ్యక్తుతో వస్తోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతోంది. తెంగాణలో ఇప్పటివరకు ఏ ఒక్క బాధితుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా లేదు. అనవసర సమాచారంతో ప్రజల్ని భయాందోళనకు గురిచేయవద్దని ప్రసార మాధ్యమాను కోరుతున్నా. కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సవిూక్షు జరుపుతున్నారు. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్‌ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుద్ధప్రాతిపదికన ఆరు రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని వివరించారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 10 మందికి నెగిటివ్‌ వచ్చిందని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. తెంగాణలో 10 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రెండు రోజులు పర్యవేక్షించి తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు. నిన్న, ఇవాళ పాజిటివ్‌ కేసు సంఖ్య పెరిగిందన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందన్నారు. క్వారంటైన్‌ వ్యక్తులు బయట తిరిగితే పోలీసు జైలుకు పంపుతారని హెచ్చరించారు
సైకోలు, శాడిస్టు పెట్టే అసత్య వార్తను నమ్మొద్దు
హైదరాబాద్‌: కరోనా వైరస్‌ గాలితో వచ్చే వ్యాధి కాదు. కరోనా వైరస్‌ ఇతర దేశా నుంచి వచ్చిన వ్యక్తుతో వస్తోంది. కరోనా సోకిన వ్యక్తి నుంచి సంక్రమిస్తోంది. అని వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి ఈటె రాజేందర్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ఈటె రాజేందర్‌ సందర్శించారు. గచ్చిబౌలిలో 1500 మందికి క్వారంటైన్‌ చేసేలా ఏర్పాటు చేశాం. 15 రోజుల్లోగా 1500 మందికి సరిపడా ఐసోలేషన్‌ సౌకర్యాు ఏర్పాటు చేస్తాం. తెంగాణలో ఒక్క వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా లేదు. ప్రజను భయాందోళనకు గురి చేయవద్దని ప్రసార మాధ్యమాను కోరుతున్నా. కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షు జరిపారు. కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విదేశా నుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాపించింది. గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్‌ హాస్పిటల్‌ను కరోనా పేషెంట్ల కోసం కేటాయించాం. కరోనా కట్టడికి ముందస్తుగా అన్ని చర్యు తీసుకుంటున్నాం. ఢల్లీి నుంచి వచ్చిన వ్యక్తి వ్ల ఆరుగురికి కరోనా వచ్చింది. కాంటాక్ట్‌ లేకుండా కరోనా సోకదు. ఎయిర్‌పోర్టులో పనిచేసే వారికి కూడా కరోనా వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో రెడ్‌ జోన్లు లేవు. హైదరాబాద్‌లో రెడ్‌ జోన్లు ఉన్నాయన్న వార్తు అవాస్తవం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. సైకోు, శాడిస్టు పెట్టే అసత్యవార్తను నమ్మొద్దు. అని మంత్రి కోరారు.
కరోనాతో వృద్ధుడి మృతి
రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించినట్లు తెంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట వ్లెడిరచారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి కరోనా క్షణాతో 74 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని తెలిపారు. ప్రస్తుతం వృద్ధుడి భార్య, కుమారుడిని హోం క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి ఈ నె 14న మతపరమైన కార్యక్రమం కోసం వృద్ధుడు దిల్లీ వెళ్లారు. 17న నగరానికి తిరిగి వచ్చారు. మార్చి 20న వృద్ధుడికి తీవ్ర జ్వరం రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది. వృద్ధుడికి సైఫాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి మరణించాడు. వెంటనే సవిూప కార్పొరేట్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యు ధ్రువీకరించారు. దీంతో సైఫాబాద్‌ పోలీసు సాయంతో మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అక్కడి వైద్యు వృద్ధుడి నమూనాను పరీక్షకు పంపినప్పుడు అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది’’ అని ఈట చెప్పారు. ఆస్పత్రుల్లో చనిపోయిన వారి వివరాను ఇవ్వాని ఆస్పత్రును కోరామన్నారు.
67కు పెరిగిన పాజిటివ్‌ కేసు
తెంగాణలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 67కు పెరిగింది ఈ మేరకు తెంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుద చేసింది. ఈ రోజు కొత్తగా ఎనిమిది మందికి కరోనా పరీక్షు నిర్వహించగా, అందులో ఏడుగురికి నిర్ధారణ అయింది. నాుగు కుటుంబాల్లో ఎక్కువ కేసు నమోదైనట్టు ఈట రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌ పాతబస్తీ, ఖైరతాబాద్‌ చింతల్‌ బస్తీ, కుత్బుల్లాపూర్‌, నాంపల్లికి చెందిన నాుగు కుటుంబాకు కరోనా వ్యాపించింది. విమానాశ్రయంలో పనిచేస్తున్న కొందరికి కూడా కరోనా వచ్చినట్టు మంత్రి తెలిపారు మతపరమైన కార్యక్రమాు నిర్వహించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఎంతైనా ఉందని, అయితే ఇటువంటి పరిస్థితుల్లో అవన్నీ ఇంటికే పరిమితం కావాని సూచించారు. క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు బయట తిరిగితే పోలీసు జైుకు పంపుతారని హెచ్చరించారు. ఇప్పటి వరకూ క్వారంటైన్‌లో 13వే మంది ఉన్నారని, ఆ సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని ఈట వివరించారు. ఇతర రాష్ట్రా నుంచి పనికోసం వచ్చిన కార్మికు కోసం సీఎస్‌కి సీఎం ఆదేశాు ఇచ్చారని ఈట తెలిపారు. అలాంటి వారికి వసతి, ఆహారానికి సంబంధించిన సౌకర్యాు కల్పించాని ఆదేశించారని ఈట తెలిపారు.