లాక్‌డౌన్‌పై సీరియస్‌గా ఉండాలి

రాష్టాక్రు ప్రధాని మోడీ హెచ్చరిక
న్యూఢల్లీి,మార్చి23(జనం సాక్షి ): పు రాష్టాల్ల్రో ప్రజు లాక్‌డౌన్‌ పాటించకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢల్లీి, రాజస్థాన్‌, బిహార్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్టాు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా కేంద్రం 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించింది. కాగా లాక్‌డౌన్‌ను ప్రజు సీరియస్‌గా తీసుకోకపోవడంపై ప్రధాని సోమవారం ఉదయం స్పందించారు. చాలా మంది ప్రజు లాక్‌డౌన్‌ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నియమాను, ఆదేశాను పాటిస్తూ మిమ్మల్ని, విూ కుటుంబానికి సురక్షితంగా ఉంచుకోండని చెప్పారు. చట్టాల్ని పాటించేలా చూడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాకు సైతం విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌పై అక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ముప్పు పెరుగుతుందని గుర్తించాని మోదీ అన్నారు. ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ అనుభవాను మరిచిపోవద్దు. మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండి. దేశ క్షేమం కోసం లాక్‌డౌన్‌ పాటించాని ప్రజకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని మోదీ ప్రకటించారు.