లిఫ్ట్ లో ఇరుక్కున టి.డిప్యూటి సీఎం..హోం మంత్రి.

రంగారెడ్డి : టీఎస్ మంత్రులకు ప్రమాదం తప్పింది. వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయినీ లిఫ్ట్ లో ఇరుక్కపోయారు. వీరిని స్థానికులు రక్షించారు.