లైట్లు ఆర్పండి..దీపాను వెలిగించండి

` ఆదివారం రాత్రి 9గంటకు దేశవ్యాప్తంగా ఇళ్లముందు 9 నిముషాపాటు జ్యోతులు వెలిగించండి
` కలిసికట్టుగా కరోనా కరోనాను ఎదుర్కొందాం
` దేశప్రజలుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
` ప్రజను జాగృతం చేయాంటూ క్రీడకారును కోరిన ప్రధాని
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): కరోనాపై పోరులో భాగంగా వచ్చే ఆదివారం అంటే ఈ నె 5న రాత్రి 9గంటకు దేశవ్యాప్తంగా జ్యోతి ప్రజ్వన చేయాని ప్రధాని మోడీ పిుపునిచ్చారు. ప్రజంతా లైట్లను ఆర్పేసి తమ గుమ్మా ముందు క్యాండిల్స్‌ వెలిగించాన్నారు. దేశ ప్రజను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుద చేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే సరిగ్గా ఉదయం 9 గంటకు ఆయన ట్విటర్‌ వేదికగా ఈ వీడియో షేర్‌ చేసుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి కలిసి నడుస్తున్న దేశ ప్రజకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యావాదాు తెలిపారు. కొవిడ్‌`19పై భారత్‌ చేస్తున్న పోరాటాన్ని చాలా దేశాు అనుసరిస్తున్నాయన్నారు. జనతా కర్ఫ్యూతో దేశ ప్రజు తమ సామర్థ్యాన్ని చాటారని కొనియాడారు. దేశ ప్రజంతా ఒక్కటిగా నిలిచి కరోనాను జయించాని పేర్కొన్నారు. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తామనీ.. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని జయించేందుకు రాబోయే ఐదు రోజు అత్యంత కీకమని ఆయన గుర్తుచేశారు. కాగా కరోనాపై విజయం సాధించేందుకు దేశ ప్రజంతా మరోసారి సంక్పం చాటాని ఆయన పిుపునిచ్చారు. ఏప్రిల్‌ 5న ఆదివారం రాత్రి కరోనా చీకట్లను తరిమికొట్టాని పిుపునిచ్చారు. ఆరోజు రాత్రి 9 గంటకు 9 నిమిషా పాటు లైట్లు ఆర్పేయాన్నారు. ఎవరెక్కడున్నా లైట్లు ఆర్పేసి దీపాు వెలిగించాని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా సామాజిక దూరం పాటించాని కోరారు. విద్యుత్‌ లైట్లన్నీ ఆర్పివేసి కొవ్వొత్తి, దీపం లేదా మొబైల్‌ ప్లాష్‌ లైట్‌ వెలిగించాన్నారు. తద్వారా దేశంలోని 130 కోట్ల మంది ప్రజు మరోసారి కరోనాను పారదోలేందుకు తమ సంక్పం చాటాని ప్రధాని కోరారు. ప్రజు వెలిగించే దీపాు కరోనాపై పోరాడే వైద్యు, అత్యవసర సేవ సిబ్బందిలో మరింత స్ఫూర్తి నింపాని ఆకాంక్షించారు. 130 కోట్ల మంది ప్రజ సామూహిక శక్తి.. ప్రతి ఒక్కరిలో కనిపించింద న్నారు. దేశమంతా ఒక్కటై కరోనాపై పోరాటం చేసిందన్నారు. ఏప్రిల్‌ 5వ తేదీన.. 130 కోట్ల మంది ప్రజు మహాశక్తి జాగరణ చేయాన్నారు. దేశ ప్రజు మహాసంకల్పాన్ని ప్రదర్శించాన్నారు. ఆ రోజు రాత్రి 9 గంటకు ప్రతి ఒక్కరూ ఇంట్లో లైట్లు బంద్‌ చేసి.. దీపాను వెలిగించాన్నారు. కేవం 9 నిమిషా సమయాన్ని కేటాయించాన్నారు. టార్చ్‌లైట్‌ అయినా.. దీపం అయినా వెలిగించాన్నారు. ఆ ప్రకాశంతో అంధకారాన్ని పారద్రోలాన్నారు. మేం ఒంటరిగా లేమన్న సందేశాన్ని వినిపించాన్నారు. ఎవరూ కూడా రోడ్లపై వెళ్లకూడదన్నారు. సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉ్లంఘించకూడదన్నారు. కరోనా సైకిల్‌ను బ్రేక్‌ చేసేందుకు ఇదొక్కటే మార్గమని ప్రధాని తెలిపారు. 5వ తేదీన ఒంటరిగా కూర్చుని మహాభారతాన్ని గుర్తు చేసుకోండన్నారు. 130 కోట్ల ప్రజ సంకల్పాన్ని ఆలోచించాన్నారు. గెవాన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాన్నారు. మన ఉత్సాహాన్ని మించిన శక్తి ఏదీ లేదన్నారు. ఈ ప్రపంచంలో మనశక్తితో జయించలేనిది ఏదీ లేదన్నారు.
ప్రజను జాగృతం చేయాంటూ క్రీడాకారుకు పిుపు
ఇదిలావుంటే దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు క్రీడాకాయి ముందుకు రావాని ప్రధాని నరేంద్ర మోదీ పిుపునిచ్చారు. వివిధ రంగా ప్రముఖుతో సమాలోచను జరుపుతున్న ప్రధాని తాజాగా శుక్రవారం ప్రముఖ క్రీడాకారుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. . దీనిలో భాగంగానే బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ టెండ్కుర్‌, పివి సింధు తదితరుతో ప్రధాని మోదీ వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా వివిధ క్రీడకు సంబంధించిన 40 మంది ప్రముఖుతో ప్రధాని చర్చించారు. వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించేలా చూడాన్నారు. ఇప్పటికే కరోనా నివారణ కార్యక్రమంలో క్రీడాకారును కూడా భాగస్వామ్యును చేయాని కేంద్ర భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజను చైతన్య పరచాని ప్రధాని వారిని కోరారు. కాగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా సెబ్రిటీంతా ఇళ్లకే పరిమితం కావడంతో సోషల్‌ విూడియా ద్వారా ప్రజకు పు సూచను, సహాు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనాపై పోరుకు పెద్ద ఎత్తున విరాళాు అందించిన క్రీడా, సినీ ప్రముఖును మోదీ ఇదివరకే అభినందించారు.