విద్యాసంవత్సరంపైనే సర్వత్రా చర్చ

టెన్త్‌ పరీక్షు సజావుగా ముగిసాకనే స్పష్టత
హైదరాబాద్‌,మే30(జ‌నంసాక్షి): విద్యాసంవత్సరం ఎప్పుడు జరుగుతుందన్న చర్చ ఇప్పుడు మళ్లీ జోరుగా సాగుతోంది. టెన్త్‌ పరీక్ష నిర్వహణకు ఇరు తొగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్న వేళ..తదుపరి విద్యా సంవత్సరం ఎప్పుడన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితు తప్పవని చేస్తున్న హెచ్చరిక నేపథ్యంలో చిన్నారును స్కూళ్లకు పంపగమా అని తల్లిదండ్రుల్లో ఆందోళన నెకొంది. పరీక్షు రాసేసి వేసవి సెవుల్లో హాయిగా ఆటపాటల్లో మునిగి తేలాల్సిన విద్యార్థు కరోనా దెబ్బతో ఇళ్లకే పరిమితమై విసుగుతో వేసారిపోతున్నారు. ఇకపోతే ఆగస్టు మొదటి వారంలో పాఠశాలు పున:ప్రారంభం కానున్నట్లుగ ఆసంకేతాు వస్తున్నాయి. కరోనా కారణంగా విద్యా సంవత్సరంలో చాలా భాగం వృధా అయ్యింది. తదుపరి ఏడాది కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండాంటే ఏప్రిల్‌ 30తో అకడమిక్‌ ఇయర్‌ ముగించాల్సి వుంటుంది. ఇందుకోసం దసరా, సంక్రాంతి సెవుల్లో ప్రత్యేక తరగతు నిర్వహించి సిబస్‌ పూర్తి చేయవచ్చు. కరోనా విజృంభణ ఇలానే కొనసాగితే
రెండు షిఫ్టుల్లో తరగతు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే జరిగితే ఉపాధ్యాయుపై అదనపు భారం పడుతుంది. అందువ్ల ఈ సెవుల్లోనే బదిలీు, హేతుబద్దీకరణ, అవసరమైన చోట నియామకాు వంటివి పూర్తి చేసి రెండు షిఫ్టుకు సరిపడ బోధనా సిబ్బందిని సమకూర్చుకోవాలి. లోటుపాట్లు ఏవీ లేకుండా పాఠశా విద్యారంగాన్ని అభివృద్ధి పంథా పట్టించాల్సిన అసు పరీక్ష ఎదుర్కోవాల్సింది ప్రభుత్వమే. సరైన దిశలో వ్యవహరించి, ఉపాధ్యాయును కూడా పూర్తి విశ్వాసం లోకి తీసుకుని వ్యవహరిస్తే వారి కీక సహకారం కూడా పొందగుగుతుంది. ఈ దశలో ప్రభుత్వాు పదో తరగతి పరీక్ష నిర్వహణలోనూ, పాఠశా పున:ప్రారంభంలోనూ ప్రణాళికాబద్ధంగా, సునిశితంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ప్లి మనసుపై ఎటువంటి ఒత్తిడి పెంచినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. లాక్‌డౌన్‌తో గ్రావిూణ విద్యార్థుల్లో చాలామంది బతుకు దినదినగండమై ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న అమ్మనాన్నకు సాయపడేందుకు పొం పనుకు కూలికెళ్తున్నారు. మొక్కజొన్న, మిర్చి, మామిడి పంట కోతకు కూలీుగా వెళ్తున్నవారిలో ఇప్పుడు అత్యధికు వీరే. కొందరు మినహాయిస్తే చాలా మంది ప్లి చదువు అటకెక్కాయి. ఈ నేపథ్యంలో తెంగాణలో జూన్‌ 8 నుంచి, ఎపిలో జులై 10 నుంచి 17 వరకు పదో తరగతి పరీక్షు నిర్వహిస్తామని టైమ్‌ టేబుల్‌ విడుద చేసారు. ఎప్పుడో పరీక్షు రాసేసి ఫలితాు కూడా అందుకుని ఇంటర్‌లో చేరే సమయంలో భయంగా పది పరీక్షు రాయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అయితే ఎపిలో ప్రశ్నాపత్రాు 12 నుంచి 6కు కుదించడంతో 12 రోజుల్లో రాయాల్సిన పరీక్షు ఆరు రోజుల్లో రాసేయాల్సి రావడమే ఇబ్బందికరం. విద్యార్థుకు గుఋ పుట్టిస్తున్నది. సిబస్‌ భారంతో, స్జబెక్టు కగసి పోవడంతో విద్యార్థు తికమకపడే మీంది. అయితే ఎక్కడి విద్యార్థుకు అక్కడే పరీక్షు నిర్వహించడం ఒక మంచి నిర్ణయం. కానీ కరోనా వ్యాప్తి అధికంగా ఉండే రెడ్‌జోన్లలో పరీక్ష కేంద్రాు ఉంటాయా ఉండవా అనేదానిపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రాంత విద్యార్థుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరాన్ని కూడా విద్యాశాఖ గుర్తించాలి. లాక్‌డౌన్‌ కొనసాగించినా, కొనసాగించక పోయినా విద్యార్థు సంఖ్యతో నిమిత్తం లేకుండా పరీక్షా కేంద్రాకు రాకపోక ప్రయాణ ఏర్పాట్ల బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా సంక్షోభాన్నే సాకుగా చూపి ఆన్‌లైన్‌, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో సాంప్రదాయ విద్యపై కత్తి వేలాడదీస్తోంది. కేంద్ర మానవ వనరు అభివృద్ధి శాఖ, సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఇటీవ కాంలో ఆన్‌లైన్‌ క్లాసు, డిజిటిల్‌ ఎడ్యుకేషన్‌పై చాలా వేగంగా కసరత్తు చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఇంటర్నెట్‌, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయా భ్యతను, గ్రావిూణ ప్రజ అక్షరాస్యతను, విద్యా స్థాయిని ఏమాత్రం పట్టించు కోకుండా ఆన్‌లైన్‌ క్లాసును, హోం ఎడ్యుకేషన్‌ పేర రుద్దేందుకు సిద్దమవుతున్నారు. ఇదే తప్పిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా జాగ్రత్త వహించాలి. సాంప్రదాయ విద్యకు ఆన్‌లైన్‌ పద్ధతు అదనపు ప్రయోజనం కావాలే మినహా అసు విద్యకు అదే ప్రత్యామ్నాయం కాబోదు.