వ్యవసాయానికి బంగారు భవిష్యత్తు

కాళేశ్వరంతో ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం
నియంత్రిత పంటతో మారనున్న వ్యవసాయం
హైదరాబాద్‌,మే30(జ‌నంసాక్షి): ఇక నా తెంగాణ కోటి ఎకరా మాగాణా అన్న నినాదం ఎత్తుకున్న సిఎం కేసిఆర్‌ దీనిని నిజం చేసేందుకు ప్రాజెక్టును జెట్‌ వేగంతో నిర్మిస్తున్నారు. కాళేశ్వరం, దేవాదు పను
వేగం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెంగాణ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖు మారుతాయనడానికి మరెంతో దూరం లేదని గుర్తించాలి. వ్యవసాయం పడావుపడితే ప్రజకు అన్నపానీయాు దొరకవు…ఆధునిక యువతకు వ్యవసాయంపై బొత్తగా అవగాహన లేకపోవడం కూడా మనకు ప్రమాదమే…ఇది తెలిసిన నేతగా సిఎం కెసిఆర్‌ తొలినాళ్ల నుంచే వ్యవసాయాన్ని పండగ చేయాన్న ఆలోచనతో కార్యాచరణకు దిగారు. రైతు అలిగితే మంచిది కాదని ఆయనకు తొసు. పాకు అన్నవారు ఇలాంటి ఆలోచనే చేయాలి. రైతుకు అక రాకుండా.. వారు నైరాశ్యం చెందకుండా వెన్నుతట్టి ప్రోత్సహించాలి. తెంగాణలో తజాగా తీసుకున్న నియంత్రిత సాగు విషయంలోనూ పెద్ద ఆలోచన దాగుంది. అంతా ఒకేరకమైన పంటు వేసి గిట్టుబాటు ధర కోసం పోరాడే కంటే చెప్పిన పంటను వేసి గిట్టుబాటు ధరు దక్కించుకోవాన్నదే కెసిఆర్‌ నిర్ణయంగా భావించాలి. ఇది రైతుకు మేు చేసేదే తప్ప మరోటి కాదు. అందుకే సిఎం నియంత్రిత పంటలే తప్ప నియంతృత్వ పంటు కావని స్పష్టం చేశారు. ఉచితంగా విద్యుత్‌, నీటి సరఫరా, రైతుబంధు ద్వారా పెట్టబడి, సకాంలో ఎరువు విత్తనాు అందచేయడం , రైతుకు బీమా అము చేయడం వంటివన్నీ విప్లవాత్మక నిర్ణయాు తప్ప మరోటి కావు. రైతుబంధు పథకం రైతును నైరాశ్యంలో మునగకుండా చేసిన పనిగానే చూడాలి. వారికి అందించిన పెట్టుబడి ప్రోత్సాహకం అన్నది వారిలో భరోసా కల్పించేందుకు ఉద్దేశించినదిగానే భావించాలి. అందుకే వ్యవసాయాన్ని ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలి. అప్పుడే ప్రజకు అవగాహన
పెరుగుతుంది. బ్యంకును ముంచినోళ్లను.. కంపెనీు పెట్టి రుణాు ఎగ్గొట్టినోళ్లను చూస్తుంటే రైతుకు ఎంత చేసినా తక్కువే. వారిలో నైరాశ్యం నెకొంటే ప్రపంచానికే ప్రమాదం. రైతుకు కావాల్సింది సకాంలో నీరు రావడం.. నిరంతరాయంగా విద్యుత్‌ అందుబాటులో ఉండడం..పెట్టుబడి కోసం బ్యాంకు విరవిగా రుణాు ఇవ్వడం.. ఇవన్నీ సక్రమంగా జరిగిన తరవాత పంటను ఎలాంటి పేచీ ుకుండా కొనుగోు చేయడం.. ఇలా చేస్తే మన పొలాల్లో వారు బంగారాన్నే పండిస్తారు. అందుకే రైతు కన్నీరు పెట్టకుండా అన్ని విధాుగా అండగఆ నిలిచారు సిఎం కెసిఆర్‌. ఆయన ఇచ్చి ప్రోత్సాహం ఇప్పుడు వారిలో ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. రాష్ట్రంలోని రైతు వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోని లేని విప్లవత్మాక మైన విధానాను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. వ్యవసాయం దండుగ అన్న నానుడి నుంచి వ్యవసాయం పండుగ అనేలా చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్క రైతు రుణపడి ఉంటారు. కవిూషన్లకు కక్కుర్తి పడి, ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా క్షకోట్లు ఖర్చుపెట్టి నిధు దిగమింగిన వారికి నిజంగా ఇది అర్థం కాని వ్యవహారంగానే ఉంటుంది. కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ వరకు గోదావరి నీళ్లు తరలిస్తారని అంటే ఎవరూ నమ్మలేదు. కానీ మూడేళ్లలో సాక్షాత్కరింప చేసిన అరుదైన ఘట్టాన్ని చూసాం. ఈ పథకంతో సిఎం కేసిఆర్‌ దేశానికి కొత్త దారి చూపారు. రైతును ఆదుకునేందుకు ఎలా బాటు వేయాలో చెప్పారు. కొత్త చరిత్రకు నాంది పలికారు. రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ గొప్ప ఆశయంతో తీసుకున్న నిర్ణయాన్నీ ఓ ముందడుగు మాత్రమే. చెరువు పునురుద్దరణ కార్యక్రమాు పూర్తయి, ప్రాజెక్టు సాకారం అయితే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుంది. మూనపడ్డ కువృత్తుకు జీవం వస్తుంది. రైతు బాగుపడితే మొత్తం గ్రామమే బాగుపడుతుంది. తెంగాణలో ఇదే జరగబోతున్నది. ఆరు దశాబ్దా పోరాటం,అమరు త్యాగ ఫలితం, సిఎం కేసిఆర్‌ నాయకత్వంలో ఎంతో కష్టపడి తెచ్చుకున్నతెంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకునేందుకు సిఎం కేసిఆర్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ
పథకాు అము చేస్తున్నారు. గత నాుగేళ్లలోనే తన పరిపాన దక్షతతో చేపట్టిన పథకాు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసు పొందుతున్నాయి. అందరి దృష్టి తెంగాణ వైపు ఆకర్షించేలా చేస్తున్నారు. తెంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయం పరిస్థితి,ప్రస్తుత వ్యవసాయ పరిస్తితి చూస్తే మనకు తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. గతంలో రైతుకు కనీసం నాుగుగంటు కూడా కరెంటు రాక, విత్తనాు, ఎరువు దొరకక చెప్పు క్యూలో పెట్టి ఎదురు చేసే రోజును అప్పుడే ఎలా మరచిపోగం. వ్యవసాయానికి 24 గంటు ఉచిత విద్యుత్‌ అందించే ఏకైక రాష్ట్రంగా తెంగాణను దేశంలో ముందువరసలో నిబెట్టారు.