వ్యవసాయానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం

 

 

 

 

 

దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం మనకు గర్వకారణంప్రభుత్వం వ్యవసాయానికి, రైతాంగానికి ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనంవ్యవసాయ శాఖ తరపున జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలివ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేయాలని విజ్ఞప్త3వ తేదీన రైతువేదికలను సుందరంగా ముస్తాబుచేయాలితెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విజయాలను తెలియపరుస్తూ పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి

రైతులకు అవి అర్ధమయ్యేలా సమావేశంలో ప్రసంగాలలో వివరించి, కరపత్రాలు అందజేయాలిరైతువేదికలలో పండుగ వాతావరణం కనిపించాలివ్యవసాయ మార్కెట్లను మామిడి తోరణాలతో , లైట్లతో అలంకరించి రైతులతో సమావేశాలు నిర్వహించాలిఆయా మార్కెట్ల పరిధిలో ఉత్తమ రైతులు, ఉత్తమంగా, నాణ్యమైన పంటలు పండించే రైతులను గుర్తించి సత్కరించాలిప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ముస్తాబు చేసి ఉత్సవాలు నిర్వహించాలితెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి జరిగిన మేలును వివరించాలిభవిష్యత్ లో కూడా వ్యవసాయరంగానికే పెద్దపీట వేస్తున్నాం

హైదరాబాద్ సచివాలయం మూడో అంతస్తు సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు , అన్ని జిల్లాల డీఎఓలు తదితరులు