సమన్వయంతో సాగుదాం`

కరోనా గ్రామాకు పాకొద్దు

` ముఖ్యమంత్రుతో సమావేశంలో ప్రధాని మోదీ

` ఆర్థికంగా రాష్ట్రాను ఆదుకోవాల్సిందే`

రుణపరిమితిని పెంచి స్వేఛ్చ ఇవ్వాలి`

రుణాపై మారిటోరియం విధించాలి

` లాక్‌డౌన్‌ పొడిరచాని పువురు సిఎం సూచను

` బెంగాల్‌పై కక్ష కట్టారని మండిపడ్డ మమతా బెనర్జీ

న్యూఢల్లీి,మే 11(జనంసాక్షి):దిల్లీ: కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై భవిష్యత్తు కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే క్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎంతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లుకు సంబంధించి సమతు వ్యూహం రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రు ఇచ్చిన సూచన ఆధారంగానే దేశం ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగుగుతామన్నారు. కరోనా నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్‌ ప్రపంచం భావిస్తోందని చెప్పారు. ఈ అంశంలో రాష్ట్రాలే కీక పాత్ర పోషించాయన్నారు. ఎక్కడైతే భౌతికదూరం, నియమాు పాటించలేదో అలాంటి చోట్లే మనకు సమస్యు పెరిగాయని అన్నారు. లాక్‌డౌన్‌ నుంచి గ్రావిూణ ప్రాంతాకు మినహాయింపు ఇచ్చినా కరోనా అక్కడ వ్యాపించకుండా చూడటం మనముందున్న అతిపెద్ద సవాల్‌ అని సీఎంతో ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా కరోనా నేపథ్యంలో రాష్ట్రాను ఆర్థికంగా ఆదుకోవాని సిఎం కెసిఆర్‌ ప్రధాని మోడీని కోరినట్లు తొస్తోంది. కరోనా కారణంగా రుణా రీషెడ్యూల్‌ చేయడం, వడ్డీ చెల్లింపుపై మారిటోరియం విధించడం వంటి అంశాను ప్రస్తావించినట్లు తొస్తోంది. రునఫరిమితిపై ఉన్న పరిమితిని ఎత్తేయాని కోరారు. దీంతో తమకు రుణాు పొందే వెసుబాటు కుగుతుందన్నారు.  అలాగే కరోనాతో సమజీవనం తప్పదని కూడా అన్నట్లు తొస్తోంది. కరోనాకు భారత్‌ నుంచే వ్యాక్సిన్‌ వచ్చే అవకశాం ఉందని, అది హైదరాబాద్‌ నుంచే రానుందన్నారు. ఇందుకు ఆయా సంస్థు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇకపోతే రైళ్ల ద్వారా ప్రయాణికును చేరవేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. లాగే వారందరినీ క్వారంటైన్‌ చేయడం అసాధ్యమని కూడా సిఎం తేల్చి చెప్పారు. ఆయా రాష్ట్రాు తమ వసకూలీను రప్పించుకోవాన్నారు. వస కూలీ కోసం శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. అంతేకాదు రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని మోదీకి కేసీఆర్‌ చెప్పారు. కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధను ఖచ్చితంగా పాటించాని సూచించారు. పాజిటివ్‌, యాక్టివ్‌ కేసు లేని జిల్లాల్ని ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లుగా మార్చాని కేసీఆర్‌ కోరారు. ఢల్లీి, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని, రైళ్లలో వచ్చిన ప్రయాణికుకు క్వారంటైన్‌ చేయడం కూడా కష్టమని చెప్పారు. భారతదేశం నుంచే కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్‌ వ్లెడిరచారు. హైదరాబాద్‌కు చెందిన కంపెనీు బాగా కృషి చేస్తున్నాయని తెలిపారు. వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నామని ప్రధానికి కేసీఆర్‌ వివరించారు. పరికరాు, మందు, మాస్కు, పీపీఈ కిట్లు ఉన్నాయని తెలిపారు. జులై` ఆగస్ట్‌ నెల్లోనే కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాని మోదీని కేసీఆర్‌ మరోసారి కోరారు. ఏ రాష్ట్రానికి చెందిన వస కూలీను ఆ రాష్ట్రం అనుమతించాన్నారు. కరోనా ఇప్పుడే మనల్ని వదిలిపోయేట్టు కనిపించడం లేదని, కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదని వ్యాఖ్యానించారు. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాని మోదీతో కేసీఆర్‌ చెప్పారు. పాజిటివ్‌ కేసు లేని ప్రాంతాను రెడ్‌ జోన్‌ నుంచి ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లకు మార్చాని, అక్కడ వివిధ కార్యాక్రమాకు అనుమతు ఇవ్వాన్నారు. ప్రధాని నిర్వహించిన వీడియో కానఫరెన్స్‌లో సిఎం కెసిఆర్‌తో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటె రాజేందర్‌, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌,డిజిపి మహేందర్‌ రెడ్డి తదితయి పాల్గొన్నారు.  ఇకపోతే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ను పొడిగించాని వివిధ రాష్ట్రాుసీఎరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించారు. మెజార్టీ సీఎరు లాక్‌డౌన్‌ పొడిగించాని సూచించారు. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, తెంగాణ సీఎం కేసీఆర్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదన్నారు. ఇతర రాష్ట్రా సీఎరు కూడా లాక్‌డౌన్‌ పొడిగింపును కోరుకుంటున్నారు. తెంగాణలో ఇప్పటికే ఈ నె 29 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించారు. పంజాబ్‌, మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాు నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ పొడిగించాయి. వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ మూడోదశ ఈ నె 17న ముగియనుంది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఢల్లీిలో కరోనా కేసు తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉంది. నేడో, రేపో కేంద్రం లాక్‌డౌన్‌`4 ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే ఆయారాష్ట్రాతో మాట్లాడుతున్న కారణంగా ముఖ్యమంత్రుతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సుదీర్గంగా కొనసాగుతోంది. పు అంశాపై విస్తృతంగా చర్చించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3.30 గంటకు మొదలైన సమావేశం రాత్రి 9.30 గంట వరకూ కొనసాగనున్నట్లు సమాచారం. మధ్యలో సాయంత్రం 6 గంటకు అరగంట విరామ సమయం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటివరకూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో నాుగు సార్లు సీఎంతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అయితే.. ఇంత సుదీర్ఘ సమయం పాటు వీసీ కొనసాగించాని ప్రధాని భావించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యు, లాక్‌డౌన్‌ నుంచి ఇవ్వాల్సిన మరిన్ని సడలింపు, ఆర్థిక స్థితిగతును మెరుగుపరచడం కోసం తీసుకోవాల్సిన చర్యపై ప్రధాని మోదీ సీఎంతో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే  ఫెర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తన మార్క్‌ ఆగ్రహాన్ని చూపించారు. పశ్చిమ బెంగాల్‌పై కేంద్రం  కక్షగట్టిందని విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారి పేరుతో రాజకీయాు చేయడం ఇకనైనా మానుకొంటే బాగుంటుందని హితవుపలికారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాన్నారు. తమకు కేంద్రం రాస్తున్న ఉత్తరాు లీక్‌ అవుతున్నాయి, దీని వెనుకున్న రాజకీయం  ఏంటో విూరే చెప్పాలి.. మా ప్రభుత్వం కేంద్రం నిబంధనను అముపరచడం లేదంటూ మాపై నిందారోపణు చేస్తున్నారు.. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తిని  కాంక్షిస్తూ అన్నిరాష్ట్రాను సమానంగా చూడాని ఆమె కేంద్రానికి సూచించారు.కరోనా వైరస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి మధ్య గత రెండు 45 రోజుగా మాట యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైరస్‌కు సంబంధించి మమత ప్రభుత్వం వివరాు దాస్తున్నదని గత కొంతకాంగా ఆరోపించిన కేంద్రం ఇప్పుడు కొత్త ఆరోపణ మొదుపెట్టింది.  ఇతర రాష్టాల్లో చిక్కుకున్న వస కూలీను మమత ప్రభుత్వం రాష్ట్రంలోని అనుమతించడంలేదని ఆరోపిస్తున్నది. అయితే తమపై కేంద్ర ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని మమత సర్కారు కొట్టిపారేస్తున్నది. పైగా సోషల్‌ విూడియా వేదికగా కేంద్రం తీరును ఎండగట్టేందుకు వ్యూహరచన చేస్తున్నది. ఈ మేరకు మమతాబెనర్జీ ప్రభుత్వం దాదాపు 50 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను సోషల్‌ విూడియాలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం కోసం పురమాయించింది. ఈ మేరకు టీఎంసీ నాయకుడు, సీఎం మమతాబెనర్జీ మేన్లుడు అభిషేక్‌ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆ 50 మంది ఎమ్మెల్యేతో సమావేశమై పు సూచను సహాు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మే 13 నుంచి ఈ 50 మంది ఎమ్మెల్యేు మోదీ ప్రభుత్వ పనితీరులో లోపాను సోషల్‌ విూడియా ద్వారా ఎండగట్టనున్నారు.