సయ్యద్ సాహెబ్ హుస్సేనీ ఖాద్రి

సయ్యద్ సాహెబ్ హుస్సేనీ ఖాద్రి ఉరుసు ఉత్సవాలు
టేక్మాల్ జనం సాక్షి  హజరత్ సయ్యద్ సాహెబ్ హుస్సేనీ ఖాద్రి 144వ ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి దర్గా పీఠాధిపతి సయ్యద్ హైమద్ నూరుల్లా హసని హుసేని ఖాద్రి  ఆధ్వర్యంలో   నిర్వహిస్తారు కిందివాడ నుండి దర్గాషరీఫ్ వరకు ప్రత్యేక ప్రార్ధనలతో  చాదర్ సమర్పిస్తారు  రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు మరియు నాతిమైఫీల్  కార్యక్రమాలు ఉంటాయి ఉరుసు ఉత్సవము లో  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని   మండల పరిషత్ కోఆప్షన్  మెంబర్ షేక్ మజహర్ తెలిపారు