30 వరకు లౌక్‌డౌన్‌ కొనసాగింపు

` తరువాత దశ వారీగా ఎత్తివేసే యోచన
` కేంద్ర, రాష్ట్రా ఆర్థిక పరిస్థితి దిగజారింది
` వ్యవసాయానికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు
` తినుబండారాు కల్తీ చేస్తే కఠిన చర్యు
` 24వరకు కరోనా రహిత రాష్ట్రంగా తెంగాణ
` సీఎం ఆశాభావం
` హెలికాప్టర్‌ మనీకి ప్రధానికి విన్నపం
` కరోనాకు చికిత్స పొందుతున్నవారిలో ఎవరికీ సీరియస్‌గాలేదు
` విలేకరు సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్లెడి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):తెంగాణలో ఈ నె 30 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెంగాణ సీఎం కేసీఆర్‌ వ్లెడిరచారు. ఆ తేదీ తర్వాత దశవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయనున్నట్లు తెలిపారు. ఈ 15 రోజుూ ఎక్కడి వారు అక్కడే ఉండాన్నారు. ఈ సారి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అము చేస్తామని చెప్పారు. సుదీర్ఘంగా జరిగిన మంత్రి వర్గ సమావేశం అనంతరం ఆయన ప్రగతి భవన్‌లో విూడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయం, అనుబంధ పరిశ్రమకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. అన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు మినహాయింపు ఇచ్చామన్నారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుకు పరీక్షు రద్దు చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. పరీక్షు లేకుండానే పై తరగతుకు వారిని ప్రమోట్‌ చేస్తామని వ్లెడిరచారు. పదో తరగతి పరీక్ష గురించి ఆలోచన చేస్తామని చెప్పారు.
ఎవరికీ సీరియస్‌గా లేదు..
‘‘విదేశా నుంచి వచ్చిన వారి ద్వారా రాష్ట్రంలో కరోనా సోకింది. తొలి దశలో క్వారంటైన్‌ చేసిన 25,937 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో 503 కేసు నమోదయ్యాయి. తెంగాణలో 30 వరకు లాక్‌డౌన్‌ఇప్పటి వరకు 14 మంది మరణించారు. 96 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో 393 యాక్టివ్‌ కేసు ఉన్నాయి. 1600 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఎవరికీ సీరియస్‌గా లేదు’’ అని కేసీఆర్‌ వ్లెడిరచారు.
క్యూఈ విధానం అవంబించాలి
లాక్‌డౌన్‌తో కేంద్రం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (క్యూఈ) అనే ఆర్థిక విధానాన్ని పాటించాని కేంద్రానికి సూచించారు. ‘‘ఇదే విషయం ప్రధానితో భేటీలో చెప్పా. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ముందుకు రావాలి. జీడీపీ ఆధారంగా ఆర్‌బీఐ నిధు ఇవ్వాలి. గత ఆర్థిక సంవత్సరం ప్రకారం మన దేశ జీడీపీ రూ.203 క్ష కోట్లు ఉంది. క్యూఈ పద్థతిలో చూస్తే తెంగాణకు రూ.10 క్ష కోట్లు రావాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ ముందుకు రాకపోతే కేంద్రం, రాష్ట్రాు కోుకోలేవు. పీఎం కేర్స్‌కు వర్తించే నిబంధనను సీఎంఆర్‌ఎఫ్‌ నిధుకూ వర్తింపజేయాని కేంద్రానికి కోరుతున్నా. దీనివ్ల మరిన్ని విరాళాు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాు చెల్లించాల్సిన అప్పు కిస్తీపై ఆరు నెల పాటు మారటోరియం విధించాని కేంద్రాన్ని కోరా. ప్రధాని సానుకూంగా స్పందిస్తారని అనుకుంటున్నా’’ అని కేసీఆర్‌ అన్నారు. పంట కొనుగోళ్ల విషయంలో రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. తెంగాణలో తొలిసారి రికార్డు స్థాయిలో 40 క్ష ఎకరాల్లో పంటు పండాయని, అయినప్పటికీ ఆ సంతోషాన్ని కరోనా వ్ల జరుపుకోలేకపోతున్నామని చెప్పారు.
వ్యవసాయానికి లాక్‌డౌన్‌ మినహాయింపు
హైదరాబాద్‌: వ్యవసాయం, అనుబంధిత రంగాకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. రైతు కూడా ఐసోలేషన్‌ పాటిస్తూ సాగు పను చేసుకోవాని సూచించారు. రాష్ట్రాకు ఇచ్చిన అప్పుపై 6 నెలపాటు మారటోరియం విధించాని కేంద్రాన్ని కోరామని అన్నారు. దీనిపై ప్రధాని సానుకూంగా స్పందిస్తారని అనుకుంటున్నానని కేసీఆర్‌ చెప్పారు
తినుబండారాు కల్తీ చేస్తే కఠిన చర్యు
తినుబండారా కల్తీకి ప్పాడిన వారిపై పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని తెంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. తినుబండారాు, నూనొ కల్తీ చేసినవారిపై కఠిన చర్యు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అక్రమాకు ప్పాడితే మానవత్వం ఏముంటుందని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ వరకు మద్యం దుకాణాు తెరిచేది లేదని పునరుద్ఘాటించారు.