సింగర్‌ శ్రావణభార్గవికి తప్పిన ముప్పు

చిట్యాల : సినీ గాయనీ శ్రావణభార్గవికి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహాదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఆమె హైదరాబాద్‌నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా చిట్యాల సమీపంలో ఆమె కారుకు ఎదురుగా ట్రాక్టర్‌ రాగా ఆమె కారు ట్రాక్టర్‌ను తప్పించబోయి ఢివైడర్‌ను ఢీకొంది. ఈ సంఘటలనో ఆమెకు పెనుప్రమాదం తప్పింది. గాయాలేమి కాలేదు.