అంగరంగ వైభవంగా దుర్గామాత నిమర్జనం

share on facebook
 తుర్కపల్లి సెప్టెంబర్ 20 (జనంసాక్షి)
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని మాదాపూర్ గ్రామంలో గణేష్ గల్లీ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులలో భాగంగా దుర్గామాత నిమర్జనం ఘనంగా నిర్వహించారు … ఈ కార్యక్రమం నిమర్జన అనంతరం కోలాటాలతో, భజన భక్తులతో నిమర్జన కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   కోడూరి కొమురయ్య ,డ్యాగల శ్రీధర్ ,ఎం డి సర్వర్ పాషా,సీత మహేష్ ,దేవరకొండ ప్రవీణ్ , దేవరకొండ రాజు ,ఇటుకపల్లి శంకర్ దేవరకొండ వెంకటేష్,దేవరకొండ రాజు,జూకంటి చంద్రయ్య,గుళ్ళని రాజు, పాముల గౌరి శంకర్  , సీత మహేందర్ ,తిప్పని బబ్బులు, లెంకల బిక్షపతి , కడియాల దీపక్ ,కుంచాల భాను ,పగిడిపల్లి శ్రీకాంత్, పనగట్ల కళ్యాణ్ , గోరిగే మల్లేష్  డ్యాగల యశ్వంత్  డ్యాగల పెంటి , డ్యాగల శ్రీను మరియు
గ్రామ పెద్దలు గ్రామ యువుకులు భారీగా పాల్గొన్నారు…

Other News

Comments are closed.