ఖమ్మం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం సీతంపేట రహదారి పై ఇసుక లారీ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బట్టుపల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు, సతీష్ లుగా పోలీసులు గుర్తించారు.
Other News
- కేంద్ర పథకాలపైనా.. తెదేపా స్టిక్కర్లు వేస్తున్నారు
- జగన్కు పదవులకంటే ప్రజలే ముఖ్యం
- ప్రతీఒక్కరూ సమాజసేవలో.. భాగస్వాములు కావాలి
- సీఎం ¬దాలో.. బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేసీఆర్
- నదీజలాల పంపిణీలో ఒప్పంద ఉల్లంఘనలు సహించం
- ప్రధాని మోడీకి కొరియా శాంతి పురస్కారం
- జమ్మూ జైల్లోనుంచి పాక్ తీవ్రవాదుల తరలింపు
- 27న ఎన్డీయేతర పక్షాల భేటీ
- కశ్మీరులపై దాడులు జరగకుండా.. చర్యలు తీసుకోండి
- రూ. 1,82,017కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్